ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

2024 కి మళ్ళి తెలుగుదేశం లో చేరతారు - పవర్ బ్రోకర్స్ తో ఆందోళన చెందుతున్న వై సి పి కార్య కర్తలు :



     

వై.సి.పి పెద్ద నాయకులు కాస్త ఏమరుపాటు వదిలితే మంచిది...
తెలుగుదేశం పాలనలో అడ్డదిడ్డంగా దోచిన గ్రామస్థాయి నాయకులు కేవలం తప్పించుకోవటానికి ఇప్పుడు వై.సి.పి పంచన చేరుతున్నారు....
బాగా సంపాదించటం వలన,కాస్త సన్మానాలు,ఇతరత్రా మార్గాల్లో ఖర్చుపెట్టి వై.సి.పి నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు...
వై.సి.పి క్యాడర్ ఆర్థికంగా బలంగా లేకపోవటం వలన అలాంటి తెలుగుదేశం వెదవల్ని నిలువరించలేని పరిస్థితి....చేతులు ముడుచుకుని ఆత్మాభిమానం చంపుకుని... ఏం చెయ్యలేక దీనంగా చూడాల్సిన పరిస్థితి....
ఇలా పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం వెధవలు 2024 లో మళ్లీ తెలుగుదేశం పంచన చేరతారు....అది పక్కా.....
ఈలోపు అసలు,సిసలు వై.సి.పి క్యాడర్ ను చెదరగొట్టి....పార్టీకి దూరం చెయ్యటం వీరి పని.ఇదే అసలు ప్లాన్....
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది....
ఇదే పరిస్థితి కొనసాగితే....అనుకున్నదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది....
ఇప్పటికే ఎల్లో మీడియా పూర్తి స్క్రిప్ట్ వ్రాసి చంద్రబాబుకు ఇచ్చింది.....అమలు చేస్తుంది...
ఏ కష్టం వచ్చినా జెండాను వదలని వాడిని చూసుకోండి....అవసరం కొద్ది జెండా నీడ క్రిందకి వచ్చే వాడిని కాదు....





↑ప్రస్తుతం వై సి పి కార్యకర్తలు  సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టు లు, పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి విజయం కోసం అహర్నిశలు కష్టపడి ని తమను ప్రక్కన పెట్టి పార్టీ పవర్ లోకి వచ్చిన తరువత సన్మానాల పేరిటి వేరే పార్టీ వారు గెలిచిన అభ్యర్ధులను ఆకట్టుకునే పని లోనే ఉన్నారు అని పార్టీ కోసం స్వచ్చందముగా  కష్ట పడిన వారి దగ్గెర ఆర్ధిక స్థోమత లేకపోవటం వలన చేతులు కట్టుకొని నుంచొవలిసి వస్తుంది అని ఆవేదన ఈ పోస్ట్ లో కనపడుతుంది . 
 ఈ ఆవేదన లో ఆలోచన ఉన్నది, వై సి పి కార్యకర్తలను, క్రింద స్థాయి లో ఏర్పరుచుకున్న కేడర్ ని చెల్లాచెదురు చేసే ఉద్దేశం తో వారు పార్టీ లో చేరతున్నారు అనే భావన వ్యక్తం చేస్తున్నారు . 
ఏది ఏమైనా జెండా మోసిన వారికి......అవసరం కొద్ది జెండా క్రింద చేరినవారికి తేడ ఉంటుంది అనే భావన వచ్చే విధముగా ముగింపు పలికిన ఈ పోస్ట్ లో పూర్వపు వ్యవస్థ పురుడు పోసుకుంటుంది అనే సూచనలు ఇస్తుంది.  










 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement