ఆశ వర్కర్ల నెలసరి జీతం పదివేల రూపాయలకి పెంచుతు నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా తన నిర్ణయాన్ని ఆమలు లోకి తీసుకోని రావాలి అని అధికారులకు ఆదేశాలు జారి చేసారు. ఒక్కసారిగా ఆశ వర్కర్స్ ఆనందం వ్యక్తం చేసారు. అలాగే 104 మరియు 108 సర్వీసులు పునరావృత్తం చెయ్యాలి అని అయిన తెల్చిచేప్పసారు. అలాగే ఈ శాఖ లో అవినీతి జరిగితే సహించేది లేదు అని నిర్మొహమాటముగా చెప్పారు. అంతే కాకుండా అ శాఖ ను తనే స్వయముగా పర్యేవిక్షిస్తాను అని చెప్పారు. ఆశ వర్కర్ల ఆశలు చిగురించాయి.
- ఎక్కువమంది విక్షించింది
కులాల ప్రస్థావన లేకుండా వి అర్ ఎలిజా కి మంత్రి పదవి దక్కుతుందా?
దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైద్యం అనే అంశం పైన ప్రత్యేక శ్రద్ద వహించారు. నిజానికి 108 సర్వీసులు ప్రారంభించింది ఆయినే. అలాగే రైతుల పైన కూడా దివంగత నేత ప్రత్యెక దృష్టి పెట్టారు. అయిన జీవితకాలం లో ముఖ్యమంత్రి గా ఉనప్పుడు రైతులు స్వర్ణ యుగం చూసారు. మద్దతు ధర ప్రకటించి రైతుల మనసులో చిరస్థాయిగా మిగిలిపోయారు మరో వైపు కరువు పనులు తో రైతు కులిల హృదయం లో పదిలముగా నిలిచిపోయారు. మరి అయిన వారసుడు రైతుల కోసం ఏమి చేస్తారు ? మద్దతు ధర కోసం రైతు ఎదురు చూస్తున్నాడు అది వాస్తవం!
- ఎక్కువమంది విక్షించింది
కులాల ప్రస్థావన లేకుండా వి అర్ ఎలిజా కి మంత్రి పదవి దక్కుతుందా?
ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్ళు
*విద్య
**ఆరోగ్యం
***ఉద్యోగం
****వ్యవసాయం
*****ఉత్తమ పాలన
ఈ ఐదు వనరులను దివంగత నేత సమవ్రుద్దిగా చేకూర్చారు అందుకే అయిన ఇప్పటికి ప్రజల మనసులో చెరగని ముద్రగా ఉన్నారు. ఈ నాలుగిటిలో ఏవి గాడి తప్పినా పొగిడిన నోటి తోనే విమర్సస్త్రాలు సందిస్తారు, వ్యతిరేకిస్తారు. మొత్తానికి 2250 /- వైరల్ కి అడుకట్ట వేసారు, నొప్పించక మెప్పించటం అంటే ఇదేనెమో .
Post by