ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఈ వి ఏం వారేంటి పీరియడ్ ఎంతో తెలుసా ? ఎక్కడ ఉత్పత్తి చేస్తారు ?



భారత దేశం లో ఈవిఏం లు ఎక్కడ తయారు చెయ్యబడతవి ? 

వాటి వారేంటి సమయం ఎంత ? 

ఇప్పటి వరుకు ఎన్ని తయారు చెయ్యబడ్డవి?


ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన సమాచారం మేరకు మన భారత దేశం లో ఈ వి ఏం లు (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ ) లు M/s భరత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, నగవారా, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూర్ లో తయారు చేస్తారు అలాగే M/s ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్, ఈ ఏం ఎస్ డి, ఈసి ఐ ఎల్ ఈ వి ఏం మెన్ ఫెక్చారింగ్ యూనిట్ , ఏం సి యు , ఐ డి ఏ చెరపల్లి, పేస్ II, హెచ్ సి ఎల్ పోస్ట్ హైదరాబాద్ లో కూడా తయారు అవ్వుతాయి. ఇక్కడ వీటికి సంభందించిన సాంకేతిక అభివృద్ధి కూడా చేస్తారు. 

 1. భారత దేశం లో ఇప్పటి వరుకు 2000 వ సంవత్యరం నుంచి 2005 వరుకు బాలట్ యూనిట్ లు 930430 మరియు కంట్రోల్ యూనిట్ లు 930430 ఏం -1 మోడల్ లో ఉత్పత్తి చేసారు. 

2.భారత దేశం లో ఇప్పటి వరుకు 2006 వ సంవత్యరం నుంచి 2010 వరుకు బాలట్ యూనిట్ లు 557000 మరియు కంట్రోల్ యూనిట్ లు 530000 ఏం -2 మోడల్ లో ఉత్పత్తి చేసారు. 

3.భారత దేశం లో ఇప్పటి వరుకు 2013 వ సంవత్యరం నుంచి 2018 వరుకు బాలట్ యూనిట్ లు 1778182 మరియు కంట్రోల్ యూనిట్ లు 13,07,366 ఏం -3 మోడల్ లో ఉత్పత్తి చేసారు. 

 ఈ విధముగా ఉత్పత్తి అయ్యిన ఈ వి ఏం లకు, కొత్త వాటికీ , తయారు చేసిన నాటి నుంచి 24 నెలలు వారెంటి పీరియడ్ ఉంటుంది. గ్యారంటీ గురించి ఎలక్షన్ కమిషన్ వారి వద్ద సమాచారం లేదు.తయారు చేయ్యపడిన నాటి నుంచి రెండు  సంవత్యరలు మాత్రమే ఈ వి ఏం కి వారెంట్ వర్తిస్తుంది 

సందేహాలు : 

* 2017 నుంచి 2019 వరుకు తయారు అయిన ఈ వి ఏం లకు మాత్రమే 2 సంవత్యరాల వారేంటి పీరియడ్ ఉంటుంది .  

* ఈ వి ఏం లు మొరాయిస్తున్నాయి అంటే దాన్ని పరిక్షిస్తున్న వారిలో లోపం ఉన్నటే, అటువంటి వారి పైన ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?

* ఈ వి ఏం లు మొరాయిస్తున్నాయి అంటే వాటిలో సాంకేతిక లోపం ఉన్నది అనే అర్ధం ! అవ్వి ఎప్పటి తయారీ ?

* ప్రభుత్వ అనుసంధాన సంస్థల ద్వార ఉత్పత్తి అవుతున్న ఈ వి ఏం లు మొరయంపు ప్రభుత్వ పని తీరుని దేశ భద్రత వ్యవస్థను ప్రశ్నిస్తుంది !

* సాంకేతిక అభద్రతా మధ్య ఎన్నికలు జరిగినవా?


    









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement