ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బిగ్ బాస్ - పిచ్చి పువ్వా ?



     
బిగ్ బాస్ 2 లో కుట్ర కోణాలు ఒక్క ఒక్కటిగా భయటకు వస్తున్నాయి. @న్యూస్ రిపబ్లిక్ ఛానల్ శ్వేత రెడ్డి  ఈ ఆపరేషన్ ని విజయవంతముగా పూర్తి చేస్తున్నారు. ఒక్క రోజులో ఎక్కువ వ్యూస్ ఈ ఛానల్ సింగల్ ప్రోగ్రాం కైవసం చేసుకుంది.  బిగ్ బాస్ 2  టైటిల్ కౌషల్ గెలుచుకున్న, అందరి మనుసులో ఒక సందిగ్దం, నిజంగానే గెలుచుకున్నాడ ? లేక అడ్డదారులు తొక్కడా ? అనే అభిప్రాయాలు లేక పోలేదు.

కౌశల్ తెలుగు  సినీ పరిశ్రమ లో బిగ్ బాస్ 2 లో పాలుగున్న మిగత ఆటగాళ్ళు కన్నా పెద్ద పేరు ఉన్న వ్యక్తి కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతని మొహం తెలుసు,  కానీ , అతని పేరు బిగ్ బస్ కి వచ్చే చాల మందికి   తెలియదు.



బిగ్ బాస్ 2 లో అడుగు పెట్టిన కొన్ని రోజులకే అతని పేరు మీద సోషల్ మీడియా లో ఒక ఆర్మీ ఫోర్సు గ్రూప్, భయట హడావడి అబ్బో అబ్బో అబ్బాబో. మొత్తానికి టైటిల్ గెలిచాడు, భయటకు వచ్చి గర్వపు డెక్కల శబ్దం తగ్గించాడ ? లేదు దానికి సొంత డప్పు ఒకటి మోగించాడు ! సరిగ్గా అదే సమయములో టి వి 5 మూర్తి గారి కంటిలో పడి ఆలోచనలో మెదిలాడు.  సమాచారం మొత్తం సేకరించి లైవ్ లో పెట్టి ఎకిపడేసాడు.

అ తరువత కౌశల్ కొంచెం యాంగిల్ మర్చి అలోచించి ఏకముగా మూర్తి గారిని కార్నర్ చేద్దాం అని ఆయన్నే టార్గెట్ చేసాడు.

సరిగ్గా అ సమయములో @న్యూస్ రిపబ్లిక్ కౌశల్ బిగ్ బాస్ 2 టైటిల్ గెలవటానికి ఎవరికి ఏమి మాటలు చెప్పి ఎలాగా మభ్య పెట్టి సోషల్ మీడియా ద్వార ఓట్లు సంపదించాడు అనే విషయం పైన దృష్టి సాధించింది. ఒక్క దెబ్బతో బాధితులు మొత్తం జరిగింది చెప్పేసారు. మొన్నటి వరుకు ఇతనికి ఎలాగా వచ్చింది అని ఆలోచన లో పడిన వారంతా ? ఇప్పుడు కౌశల్ ఇలాగ గెలిచాడ ? ఇలాంటి వాడా ? అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  మండ గారు మౌనం వహించక తప్పడంలేదు . నెగటివ్ ట్రోల్ స్ చెయ్యమని ఆదేశించింది ఎవరు ? ఏ టైం లో ఎన్ని ఓట్లు పనిగట్టుకొని వెయ్యాలి అని పురమాయించారు ?

ఇదంత చూస్తుంటే బిగ్ బాస్ 2 కి నామినేట్ అయ్యిన తరువాతో లేదా నామినేట్ అవ్వక మునుపే ఈ విషయం పైన పూర్తి గ్రౌండ్ వర్క్ చేసారు, ఎలాగా మోసం చెయ్యాలో, టైటిల్ ని ఏ దారి లో నైన తన దారి లోకి తెచ్చుకోవాలి అనే కోణం లో పూర్తి కృషి చేసారు.

కానీ బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇటువంటి పనులు పసి గట్టలేకపోవటం ప్రజలకు హాస్యాస్పదం గా ఉన్నది.   టైటిల్ విన్ అయిన తరువాత తనకి ఫాన్స్ ఎక్కువ మంది ఉన్నారు అనే సొంత డప్పు ప్రొడ్యూసర్స్ ని ఆకర్షించడానికే అనే అభిప్రాయాలు లేకపోలేదు.

నిజానికి అంత మంది అభిమానులు లేరు.......ఈ విషయం పైన టి వి చానల్స్ దృష్టి పెట్టాయి తొందరలో నిజాలు అన్ని భయట పడాలి అని ఆశిస్తూ ------>









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement