Skip to main content

వల్లభనేని వంశీ కి బెదిరింపులు - ఇంతకీ వంశీ నామినేషన్ వేస్తున్నారా లేదా ?



 
 
వల్లభనేని వంశీ కి ప్రక్క రాష్ట్రం  నుంచి బెదిరింపులు వచ్చినవి అనే వార్తలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నవి. ఏదవిధిగా వంశీ ని ఒక పార్టీ నుంచి తప్పుకుని మరొక పార్టీ లో చేరమని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి చూసుకుందాం అనే విధముగా వంశీ బదులు ఇచ్చారు అంట.
నా లైఫ్ స్కూటర్ తోనే మొదలైంది, అవసరమైతే అక్కడి నుంచే మొదలు పెడత అని సమాధానం ఇచ్చారు అని చెప్పి సోషల్ మీడియా లో అయిన  అభిమానులు ఆయన గురించి ఒక పోస్ట్ కృతజ్ఞత తో పోస్ట్ పెట్టారు. అయిన నామినేషన్ నీ ఎవరు అడ్డుకోలేరు అని అ పోస్ట్ ద్వారా స్పష్టత ఇచ్చారు అయిన అభిమానులు .


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics