ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" మీ ఆమ్మ అనుభవం లో తెలుసుకో " - రకుల్ - తోక ముడిచిన .....?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తనకంటు ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న యువ నటి, ఫిట్ నెస్ లో పెద్ద పెద్ద హీరోల ప్రశంసలు పొందిన నటి, టాలీవుడ్ లో ఆమె పేరు తెలియని వారు లేరు. ఆమె కు ట్విట్టర్ లో ఒక చేదు అనుభవం ఎదురు అయ్యింది . ఆమె కారు లో నుంచి భయటకు వస్తున్న ఫోటో ఒకటి పెట్టి భగత్ 99 అనే ట్విట్టర్ ఎకౌంటు ద్వార ఆమెను కించ పరుస్తూ ఒక ట్వీట్  చేసారు.


అ ట్వీట్ అర్ధం ఏమిటి అంటే " @రకుల్ ప్రీత్  నువ్వు  ఎవరితోనో కారు లో శారీరక సంభందం పెట్టుకొని దిగుతున్నావు, ఇటువంటి బట్టలు వేసుకున్నందుకు  నీకు సిగ్గు లేదా " అని చెప్పి.

అందరి లాగా ఆమె మౌనం వహించలేదు , వెంటనే ఆమె రిప్లై ఇచ్చింది " ని ఆమ్మ కార్ లో  అటువంటి  పనులు ఎన్నో చేసి ఉండి ఉంటుంది, అందుకే నువ్వు అందులో అనుభవం పొందవు ,  ఆమెను అడిగి నువ్వుకూడా  కొన్ని సెషన్స్ తీసుకో......కేవలం  స్త్రీ సమానత్వం అలాగే స్త్రీ రక్షణ గురించి డిబేట్ చేస్తే ఏమి మారవు #sickmind ........" అని తనదైన  శైలి లో ఆమె చెప్పుతో కొట్టినట్టుగా  సమాధానం చెప్పగా  అవతలి వ్యక్తీ కంగారు పడి ట్వీట్ ని తోలిగించాడు. కానీ రాకుల్ మాత్రం అ ట్వీట్ ని రి ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసుకోని జరిగిన విషయాన్ని మళ్ళి త్వీట్ చేసారు.

రకుల్ సినిమా హీరోయిన్ అయిన నిజ జీవితం లో రియల్ హీరో, దమ్మున్న రియల్ హీరో అని చాటి చెప్పింది.