ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కధానాయకుడి తో జూనియర్ యన్ టి అర్ కి మైనస్     
నిజమే కధానాయకుడి తో జూనియర్ యన్ టి అర్ కి మైనస్ అనే చెప్పాలి. నందమూరి తారక రామారావు గారి పోలికతో అయిన హావభావాలు కలిగి ఉన్న ఏకైక వ్యక్తీ  గా నందమూరి కుటుంబ అభిమానుల మనసులో ముద్ర వేసుకున్న జూనియర్ యన్ టి అర్, తన సినిమా జీవిత ప్రస్థానం కూడా అ విధముగానే తాత మార్క్ ఎక్కడ పోకుండా కొనసాగించారు. ప్రేక్షకులు అందుకు గాను అయినాను ఆదరించారు.కానీ కధానాయకుడి లో  కనుపడని కోసమేలుపు ఉంది. అది ఉద్దేశ పుర్వకుముగా చేసిందా ? లేదా అనేది ఇప్పటికి ముడి విప్పని రహస్యమే. సీనియర్ యన్ టి అర్ అంటే తెలుగు వారికీ  గుర్తుకువచ్చేది జూనియర్ యన్ టి అర్, అయిన ప్రతిమ ని తెలుగు ప్రజలు అతని లో  ప్రతిబింబం లాగా చూసుకునేవారు.

కానీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడు సినిమా తో యన్ టి అర్ ప్రతిబింబం లాగా కాదు, యన్ టి అర్ కళ్ళ ముందు నుంచున్నార అనే విధముగా మెరుగులు దిద్దటం లో యన్ టి అర్ కి అసలైన వారసుడు తనే అన్నటుగా మార్క్ వేసారు. ప్రజలు చర్చ కూడా అచ్చు యన్ టి అర్ లాగా ఉన్నాడు  ఇప్పటి వరుకు గమనించలేదు అనే విధముగా సాగుతుంది.

హరి కృష్ణ మరణాంతరం యన్ టి అర్ బయో పిక్ రిలీజ్ కావటం అందులో బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రా పోషించటం లో నందమూరి వంశాన్నికి ప్లస్ కానీ అదే వంశాన్ని కి చెందినా జూనియర్ కి మాత్రం ఒక రకముగా మైనస్ అనే చెప్పాలి. చాణిక్యుని  చదరంగం లో ఇది ఒక్క ఎత్తు గెడ అయితే జూనియర్ యన్ టి అర్ తన ఆలోచనలను వేగం గా పరిగెత్తించాలి, నిర్ణయం స్థిరముగా ప్రణాళిక ప్రకారం తీసుకోవాలి.

కానీ ఇక్కడ ఆలోచించవలిసిన విషయం ఏమిటి అంటే జూనియర్ యన్ టి అర్ నటన లో తనదైన శైలి ప్రదర్శిస్తు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు, కానీ తనకు కేవలం నందమూరి అభిమానుల సపోర్ట్ మాత్రమే ఉన్నది అని చెప్పి డైరెక్ట్ గా చెప్పకపోయిన, పార్టీ మరే సూచనలు ఉన్నాయి అని వార్త లు రాగానే అతను ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పటికి టి డి పి మనిషినే అని చెప్పటం గమనార్హం ! ఎందుకంటె సామాన్యముగా ఒక స్థాయి కి వెళ్ళిన వారి పైన రూమర్స్ అనేవి ఏ విధముగా అయిన పుట్టుకొని వస్తాయి, వారు వాటిని టేక్ ఇట్ ఈజీ గా వదిలేస్తారు, కానీ జూనియర్ అప్పటిలో అలాగా స్పందించటం లో లోపల తన సినిమా కెరీర్ దృష్ట్యా ఆలోచన చేసిన విధానమే అందరికి కనిపిస్తుంది.

ఏది ఏమైనా బాలకృష్ణ  మాత్రం ఒక్క దెబ్బతో ఇటు తండ్రి ఫేం మరియు వారసత్వ మార్క్ కథానాయకుడు తో తెచ్చుకున్నారు.     
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image