Skip to main content

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి పైన దిగజారిన వ్యాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడు     

శవాలు మీద పేలాలు వేరుకునే రకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి మీద తెలంగాణా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దిగజారిన వ్యాఖ్యలు గా వ్యాఖ్యానిస్తున్న ఆంధ్రులు. రాజకీయ విమర్శలకు నియమ నిభందనలు లిఖిత పూర్వకముగా వ్రాసుకున్నవి కాదు కానీ మితి మీరిన వ్యాఖ్యలు ఎప్పటి కి అయిన చేటు.

తన స్థాయి మరిచి శ్రీకాకుళం వాస్తవ్యుడు చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి పైన దిగజారిన వ్యాఖ్యలు చెయ్యటం ఇదే మొదటసారి. కుకటపల్లి లో కి.శే నందమూరి హరి కృష్ణ గారి కుమార్తె ను పోటి లో నుంచో పెట్టిన కారణాన్ని సాకుగా చూపించి అయిన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇది కేవలం శవ రాజకీయముగా అయిన అభివర్ణించారు.


ఒకప్పుడు ఆంధ్రులు బిర్యానీ చేస్తే పెడ లాగా ఉంటుంది అని చెప్పి పెడ ని రుచి చుసిన వ్యక్తి గా ఆంధ్ర రుచులున అభివర్ణించిన సదరు కే సి అర్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వచ్చి ఎటువంటి *శుద్ది ని తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి అడుగు పెట్టటానికి వస్తున్నరు అని ప్రజల లో విస్తృతముగా చర్చ జరుగుతుంది. 

కొంత మంది పిడకలతో ఎన్నికల ప్రచారం లో స్వాగతం పలకటానికి సిద్దముగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ని హరీష్ రావు ఏ విధముగా సంబోదించి మాట్లాడారు అనే విషయం సోషల్ మీడియా లో అందరు చూసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఎవరి తరుపున చేసిన వారికీ నష్టం తప్పదు అనే అంచనాలు లేక పోలేదు.

ఎందుకంటె పూర్వం కే సి అర్ ఆంధ్రప్రదేశ్ వారిని పురగులు కంటే హినముగా తీసి పడేసి మాట్లాడిన, చూసిన సంఘటనలు ఎన్నో. ఆంధ్రావారి మనోభావాలు దెబ్బతీసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి నేను ప్రచారం చేస్తాను అని చెప్పటం హాస్యాస్పదం. విరి సపోర్ట్ తీసుకోని ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేసిన విరి పూర్వ గాధ వారిని కూడా ఒక శాపం గా వెంటాడుతుంది అనే చెప్పాలి.

అసలు కే సి అర్ పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం విరి పూర్వికులు ఇక్కడనుంచి వలస వెళ్ళడం జరిగింది. వెళ్ళిన పిదప వారు తెలంగాణ ప్రాంతములో స్థిరపడ్డారు. తన స్వా ప్రయోజనం కోసం ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్దులను రెచ్చగొట్టి ఆత్మాహుతి కి పలుపడే విధముగా ప్రేరేపించిన దొర గారు ఆత్మహత్య కి పాలుపడిన సోదరుడి కుటుంబానికి ఏమి చేసారు? అనేది ప్రశ్న, తన రాజకీయ ప్రయోజనం కోసం తన స్వస్థలాన్ని కించ పరిచే విధముగా మాట్లాడిన దిగజారిన తనం, చనిపోయిన సోదరుడి కుటుంబాన్ని అదుకోకుండా వదిలేసినా దొర గారు ఎన్ని శవాల మీద పేలాలు వేరుకున్న అనుభవం తో రాజకీయాల లో రాణిస్తున్నారు అనే ఆత్మ పరిశీలన చేసుకొని ఎదుటవారిని కించ పరిచే వ్యాఖ్యలు చెయ్యాలి అనే భావాలు వ్యక్త పరిచేవారు లేకపోలేదు.

ఒక్క రేవంత్ రెడ్డి నియోజకవర్గం లో ఒక రాష్ట్ర ఎన్నికల బడ్జెట్ లో సగం  ఖర్చు చేసారు అనే వార్తలు లేకపోలేదు, మరి ఒక ముఖ్య మంత్రి ఒక నియోజకవర్గం మీద ఇంత దృష్టి ఎందుకు పెట్టవలిసినిది, వారి ఇరువురు లో నిజమైన నాయకుడు ఎవరు.

ఆంధ్ర వారిని తిడుతున్నా కెసిఆర్ వీడియో ఆంధ్రవాళ్ళను పశువుల తో పోల్చిన , ఆంధ్ర కుక్కలు అని సంబోధించిన కే సి అర్ ఆంధ్రప్రదేశ్ లోకి రాజకీయ అరంగేట్రం చేస్తాను అని చెప్పటం ఆంధ్రవారు అయిన దృష్టి లో దమ్ములేని వారు అనే అర్ధం క్రింద పరిగణించ వచ్చు. అయిన పలు సందర్బాలలో ఆంధ్రావారి మీద చేసిన వ్యఖ్యలు ఈ వీడియో లో పొందుపరుస్తున్నాం.

హరీష్ రావు ఆంధ్ర వారిని తిడుతున్నా వీడియో 


ప్రతి పార్టీ వారు కూడా కే సి అర్ ఆంధ్ర రాష్ట్రం లో ఏ పార్టీ తరుపున ప్రచారం చేస్తారా అని వేచి చూస్తున్నారు. ఎందుకంటె అయిన ప్రచారం చేసే పార్టీ కోసం ఒక అంచన వెయ్యటానికి.  ఆంధ్ర వాళ్ళను అంత ఘోరంగా తిట్టటానికి ప్రోత్యహ కారణం అయిన రాజకీయ పార్టీ యొక్క నామం అయిన నోటి వెంట వినాలి అనే కుతూహలం తో సిమంధ్రులు వేచి చూస్తున్నారు. ఎన్నికల వేళా దొరగారి అపూర్వ కలయక ఎవరి మీదో ఎన్నికలలో అ కలయక ఓటర్ ను ఎలా ప్రభావితం చేస్తుంది అని ఆశక్తి గా వేచి చూసేవారు లేకపోలేదు.
  


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics