అవినీతి నిరోధక శాఖ లో స్వాతంత్ర నియంత్రణ లేదా ! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు లు అందించిన విచారణ చెయ్యకపోవటం, స్థానిక అధికార రాజకీయ పార్టీ ల కి వ్యతిరేకం అనుకునే వారి మీదే సొదలు దాడులు జరగటం కొంచెం అనుమానాస్పదముగా ఉన్నాయి.
ఈమెయిలు ద్వార ఫిర్యాదు లు అందించామన్న అవినీతి నిరోధక శాఖ, ఫిర్యాదు తో పాటు సాక్ష్యాలు అందించిన ఎటువంటి చర్య తీసుకోకపోవటం మీద చాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి సమాచారం తో త్వరలో మీ క్విక్ ఆంధ్ర లో .
Post by