ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఎన్నికల సమయాన కొత్త తరహ ప్రచారం - షార్ట్ ఫిలిం ప్రచారం - యువత కి ఈ ఎన్నికల వేళా పనే పని






     

ఎన్నికల వేళా కొత్త తరహ ప్రచారం ఉనికిలోకి వస్తుంది, అదే షార్ట్ ఫిలిం ప్రచారం. షార్ట్ ఫిలిమ్స్ అంటే ఆశక్తి ఉన్న యువత కి ఇది మంచి అవకాశం. ప్రేక్షకులను వెతుక్కోనవసరం లేదు ఏ పార్టీ కి అ పార్టీ వారు అభిమానులు ఉంటారు, ఏ పార్టీ కి అనుకూలముగా తీసిన, మరో పార్టీ కి వ్యతిరేకముగా తీసిన  ఇద్దరు చూస్తారు, ఇప్పుడు షార్ట్స్ ఫిలిమ్స్ ప్రచారం ట్రెండ్ అలాగే నడుస్తుంది.


రాజకీయ లబ్ది ఏమో కానీ ఈ రకముగా  షార్ట్ ఫిలిం ప్రచారం తీసినవారు దెబ్బకి పాపులర్ అవ్వుతున్నారు. కానీ రాజకీయం తో వ్యవహారం కాబట్టి కొంచెం ఆచి తూచి అడుగు వెయ్యాలి, తేడావస్తే రాబందు చేతికి ఉర పిచుక దొరికినట్టే.

షార్ట్ ఫిలిమ్స్ తియ్యాలి తమ ప్రతిభని పది మంది గుర్తించాలి అనుకునే వారికీ ఇది మంచి అవకాశం, ఈ సమయం దాటితే మళ్ళి 5 సంవత్యరలికే ఈ అవకాశం.  






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement