ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

లంచం మీద విరుచుకు పడిన పశ్చిమగదావరి జిల్లా కలెక్టర్



     
ఫార్మాలిటీ రూపం లో సొమ్ములు గుంజే వారిని నిలతియ్యలి


లంచనికి ఫార్మాలిటీస్ అని చెప్పి ఒక మంచి పేరు పెట్టి దోపిడీ చేస్తున్న ఉద్యోగులకు జిల్లా కలెక్టర

 మంచి వార్నింగ్ ఇచ్చారు. క్రింది స్థాయి ఉద్యోగులు అందరూ పైన స్థాయి అధికారుల తో పని చేయించాలి అంటే లంచం ఇవ్వాలి అని దానికి అందమైన పేరు ఫార్మాలిటీ అని పెట్టారు అన్, ఎవరు ఎవరు ఎన్ని ఫార్మాలిటీ లు తీసుకున్నారో అన్ని అయిన దృష్టి కి వచ్చినవి అని వ్యాఖ్యానించారు.ఫార్మాలిటీస్ రూపంలో డబ్బులు అడిగే వారి గురించి తనకి ఫిర్యాదు చెయ్యవలసింది గా వ్యాఖ్యానించారు.




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement