Skip to main content

చింతలపూడి మండలం సీతానగరం ఫ్యాక్టరీ - కీలక పాత్ర వహిస్తున్న ఇద్దరు స్వలింగ ......... రాజకీయ నాయకులు ఎవరు ?     పామ్ ఆయిల్ మిల్ ఎఫ్యులేంట్ POME అనేది పామ్ ఆయిల్ ఉత్పతి పారిశ్రామ ద్వార విడుదల అయ్యే ఉద్గార వాయువు (greenhouse gas). దిని వలన నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుంది. దిన్ని తగ్గించాలి అంటే బయో గ్యాస్ సంగ్రహించే పరికరాలు ఏర్పాటు చెయ్యాలి. అయిన కూడా పూర్తి స్థాయి లో కాలుష్యం నియంత్రించటం కష్టం. రెండోవ పద్ధతి వెట్ స్క్రాబ్బార్ వెస్సెల్స్ అనే పరికరాలు ఏర్పాటు చెయ్యటం.
https://www.ncbi.nlm.nih.gov/pubmed/26079550  ఈ లింక్ లో అ విషయాలు పొందు పరిచారు.

గ్రీన్ హౌస్ గ్యాస్ అక్కడ వదలటం  వలన ఓజోన్ లేయర్ కి హాని, అ చుట్టూ ప్రక్కల పర్యవరణం దెబ్బ తిని, వాతావరణం లో మార్పులు, అక్కడ వేడి కూడా ఎక్కువ ఉండే సూచనలు ఉన్నాయి.
వాయు  కలుషితం అయ్యే సూచనలు ఎక్కువ.

→   https://www.nationalgeographic.com/environment/global-warming/pollution/ గ్రీన్ హౌస్ గ్యాస్ మీద నేషనల్ జియోగ్రాఫిక్ వారు ప్రచురించిన ప్రచురణ.


మేము ఈ విషయం గురించి సమాచారం సేకరించే సమయములో ఒక ఉన్నత వ్యక్తీ చెప్పిన విషయాలు " అక్కడ శుద్ది చెయ్యటానికి పరికరాలు ఉంటాయి అని చెప్పుతారు, కానీ అవి పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు వారు వస్తేనే పని చేస్తాయి, ఎందుకంటె ప్రభుత్వం   పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు కోరలు పికేసింది ". 

జాతీయ మానవహక్కుల కమిషన్ లో పంజాబ్ పరిధి లో ఉన్న మాల్వా అనే ప్రాంతం లో అతి గా వాడిన పురుగుల మందులు మరియు ఎరువుల వలన, వాటిని తాయారు చేసిన ఫ్యాక్టరీ అక్కడ వ్యర్దాలు వదిలి వెళ్ళటం వలన   భూగర్భ జలాలు కలుషితం అయ్యి 7 సంవత్యరాలు తరువాత కూడా అక్కడ ప్రజలు కాన్సర్, అకాల పుట్టుకలు (premature birth), పుట్టిన పిల్లలు ఏదో ఒక వైకల్యం తో పుట్టటం, అబార్షన్ లు అవ్వటం, విర్యకణాలు తగ్గిపోవటం, అండోత్సర్గము చక్రాలు  లో తేడ రావటంఋతు క్రమరాహిత్యాలు  (menstrual disorders) వగైరాలు వస్తున్న విషయాలు గుర్తించి అ ప్రభుత్వం మీద చర్యలు తిసుకోవలిసిందిగా ఆదేశించారు . 

https://www.quickandhra.com/2018/02/The-Fact-that-is-the-reason-for-causing-sperm-cells-count-down-and-several-other-diseases-such-as-cancer-kidney-and-liver-disorders-etc.html   పూర్తి వివరాలు ఈ లింక్ లో ఉన్నాయి.

ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ వాళ్ళ వచ్చే కాలుష్య నియంత్రణ గురించి  118 దేశాలు తమ  అమోదనను నవంబర్ 4 2016 వ తేదిన తెలిపాయి అందులో భారత దేశం ఒక్కటి - అదే పారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం .

→  https://www.nrdc.org/sites/default/files/paris-climate-conference-India-IB.pdf  అ అగ్రిమెంట్ ఈ లింక్ లో పొందుపరిచి  ఉన్నది.

పచ్చని పల్లెలు ఉన్న చోట ఇటువంటి పరిశ్రమలు స్తాపించటం లో, వారికీ అనుమతి ఇవ్వటం లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతటి బాధ్యత వహిస్తుందో అర్ధమౌతుంది.

చింతలపూడి లో ఉన్న మాకు ఏమౌతుంది అనుకుంటున్నారా ? భూగర్భ జలాలు అనేవి భూమిలో చానల్స్ లాగా ఉంటాయి, అవి చింతలపూడి కి కలవచ్చు, గంగారం కలవచ్చు, శేమిటివారిగూడెం కావచ్చు, లేదా ఎర్రగుంటపల్లి కావచ్చు .  ఇంకా వాయు కాలుష్యం దానికి పరిధి అనేది ఉండదు.  ఇంకా చెప్పాలి అంటే ఒక పాయింట్ అఫ్ టైం లో ఈ పారిశ్రామ యొక్క వ్యర్ధాలు ఎక్కడ వదిలిన అక్కడ ముప్పు తప్పదు.

ఈ విషయం పైన 10 టీవీ వారు కొంచెం సాహసం చేసి ఇక్కడ జరుగుతన్నా విషయాలు భయటకు తీసారు. అయితే ఈ ఫ్యాక్టరీ వారికీ ఇక్కడ  ఉన్న భూములు మాకున్న సమాచారం మేరకు ఖాత నెంబర్ 417 లో య. 48.65 సెంట్లు, ఖాత నెంబర్ 418 లో య.15-47 సెంట్లు, ఖాత నెంబర్ 15002 లో య .12-14 సెంట్లు.   

మా శక్తి మేరకు అ కంపెనీ యొక్క వివరాలు కొన్ని సంపాదించాము - కుదిరితే వారికీ సమాచారం అందించండి ఇక్కడ ఏమి జరుగుతుంది అనే విషయం 
   అసలు పండే పచ్చని పొలాల మధ్య ఎవడు ఫ్యాక్టరీ లు కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది?, ఎంత తీసుకున్నాడు?. వాడు ఎవడో ఒక్కసారి ఆలోచించండి? 


ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి ఉండాలి, కానీ ప్రభుత్వం నిర్దేశించిన పర్యావరణ పరిరక్షణ  నిబంధనలకు అనుకూలముగా చేసే విధముగా ఉండాలి, అది అందరి హక్కు. అ :  ఏదో ఒకటి లే అని గుడ్డి కన్నా మేల్ల మేలు అనుకునేవారు గుర్తుపెట్టుకోవలిసిన విషయం, పారిశ్రామ కాలుష్యం - పర్యవరణం మీద ప్రభావం ఎలాంటిది అంటే, అన్ని పనులు జరుగుతాయి కానీ ఫలితం ఉండదు (వీర్య కణాల సంఖ్యా తగ్గుతుంది) పుట్ట పోయే బిడ్డలు ఏదో ఒక వైకల్యం తో పుడతారు ఇంకా చెప్పాలి అంటే కాలుష్య ఉక్కు చేతులలో  ఆడ కుతురులకు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో.  

అయిన మనకి ప్రభుత్వ నిబంధనలను తొక్కి పెట్టి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని క్షినింప చేసే  ఇటువంటి  పారిశ్రామిక అభివృద్ధి అవసరమే? ఎందుకంటె స్థానికముగా  రెండు పార్టీ ల  రాజకీయ నాయకులు "ఇద్దరు"  స్వలింగ సంపర్కం చేసి ఈ విషయం పైన పోరాటాన్ని ఫ్యాక్టరీ బ్రోకర్లు లాగా మరి, అక్కడ ప్రజలని లోబరుచుకొని ఎగావేయటం, దిగావేయ్యటం చేస్తున్నారు అనేది సమాచారం .    

ఈ కాలుష్య విషయం ఒక సీతానగరనికి మాత్రమే పరిమితం కాదు అ చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాలకి కూడా ప్రమాదమే ..... ఇందులో చింతలపూడి కి మినహాయింపు లేదు. 
  
  అ కాలుష్య నియంత్రణ  పరికరాలు సవ్యముగా పని చేసే వరుకు ప్రచురణ    కోన సాగుతుంది ..........                                                                                                                                         Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics