ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రేవంత్ రెడ్డి తో బాబు గారి స్కెచ్



రేవంత్ రెడ్డి అతి తక్కువ సమయంలో రాష్ట్ర విభజన తరువత తెలంగాణా ప్రాంతం లో  అప్పటిలో తెలుగుదేశం లో ఒక వెలుగు వెలిగిన యువ నాయకుడు. రాజకీయ ఎత్తు గేడలో ప్రత్యర్ది చేతికి చిక్కిన దెబ్బ తిన్న బాధ  కూడా భయటకు రానివ్వకుండా చాల రోజులు తెలుగు దేశం పార్టీ లో కొనసాగారు.

ఏమైందో తెలియదు ఒక్కసారే ప్లేట్ తిరిగింది, కారణాలు క్రమశిక్షణ చర్య క్రింద తెలుగుదేశం పార్టీ అధినేత  రేవంత్ రెడ్డి పైన  సీరియస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఒక్క గంతు వేసారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణా  ఎన్నికలలో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ప్రయాణం. ఇప్పుడు చెప్పండి ఈ రాజకీయ చదరంగానికి పధక రచయత ఎవరు ? నిజంగానే రేవంత్ రెడ్డికి ,  తెలుగుదేశం పార్టీకి చేడిందా ?

చాణిక్య పధక రచయత ఎవరు?     దీనికి ఆపరేషన్ చాణిక్య అని పేరు ఎందుకు పెట్టకూడదు ?




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement