ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కన్నెర్ర చేసిన మమత బెనెర్జీ - ఓటు రాజకీయం కోసం దాన్ని బి జే పి వాడుకుంటుంది





ఎన్ అర్ సి (నేషనల్ రిజిస్టర్ అఫ్  సిటిజెన్స్) , అస్సాం కి వచ్చే వలసదారుల యొక్క వివరాలు నమోదు చేసే ప్రక్రియ వారి సొంత దేశానికీ పంపించడం లేద అక్రమ వలసదరులగా గుర్తించి జైలు లో పెట్టడం . అయితే మమత బెనెర్జీ ఈ ఎన్ అర్ సి ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ని తన వంతుగా దిగ్విజయముగా పూర్తీ చేసారు. ఇది కేవలం బి జే పి ఉపయోగించుకునే ఓటు రాజకీయం లో ఒక కీలకపాత్ర పోషిస్తుంది అని చెప్పారు.  విభజించి పాలించే సిద్దాంతానికి ఈ ప్రక్రియ ఎంతో తోడ్పడుతుంది అని ఈ ప్రక్రియ వాళ్ళ వచ్చే అవకాశాన్ని వినియోగించుకొని అస్సాం లో నివసించే బెంగాలిలను మరియు బిహరిలను వెనక్కి పంపించటం కోసం బి జే పి ఉపయోగిస్తున్న అస్త్రం గా ఆమె పెరుకున్నారు.


ఈ ప్రక్రియ సుప్రీమ్ కోర్ట్ వారు ఆదేశాల మేరకు అస్సాం లో నివసించే వలసదారుల యొక్క పేరులు నమోదు చేసుకొని ఒక నివేదికా తయారుచేయ్యవలిసింది గా అందుకుగాను ఒక కమిటి ని ఏర్పాటు చెయ్యవలసిందిగా  కోరగా, కమిటి ని నియమించి దరఖాస్తులు కోరగా  3.29 కోట్ల దరఖాస్తు దారులు కమిటి కి అందినవి. వాటిలో 2.89 కోట్ల మంది దరఖాస్తులు అరుహులుగా ప్రకటించపడినవి. 40 లక్షల దరఖాస్తులు తిరస్కరించపడినవి.

ఇందులో 1.5 లక్షల మంది దరఖాస్తులు బెంగాల్ కి సంబంధించిన వారివి గా గుర్తించి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి పంపించారు. పంపించిన వాటిలో మమత సర్కార్ కేవలం 7500 దరఖాస్తుల కు స్పందించడం గమనార్హం. ఎన్ ర్ సి వారు కొంత మంది అక్రమ వలసదరులగా గుర్తించి కొంత మంది బంగ్ల భాషా మాట్లాడుతున్నారు, అందువలన వారి సహజ గమ్యం  వెస్ట్ బెంగాల్ అవుతుంది, ఒకవేళ అక్రమవలసదరులుగా వారు నిరుపించాపడితే తగు చర్యలు తీసుకుంటాము అని తెలియ చేసారు .

మమత కేవలం వలసదారులు వెన్నకి వస్తే అసలే నిరోద్యోగా సమస్య ఎక్కువు ఉన్న తన పాలనలో తిరిగి వచ్చిన వారికీ జీవనాధారం చూపించలేని దుస్థితి కి భయపడి ఇటువంటి చర్యలకు పలుపడుతున్నారు అనేది విమర్శకుల విశ్లేషణ.

ఏది ఏమైనా మమత మాత్రం వలసదారుల విషయం లో వెనకడుగు వేసి వారి చావు వారిని చావమని అన్నటుగానే ఉంది వ్యవహారం. అసలు అక్కడ ఉన్నవారు బెంగాలిల కాదా అనే విషయం ప్రక్కన పెట్టి ఇది ఓటు రాజకీయం కోసం చేస్తున్న చర్యగా చెప్పటం కొంచెం హాస్యాస్పదం ఎందుకంటె అక్రమ వలసదారులలో  చాల మంది  ముసిలిమ్స్  ఉన్నారు అని, 30% ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న వెస్ట్ బెంగాల్ లో మమత బెనెర్జీ మేము ముస్లిం లతో స్నేహ పూర్వక సంబందాలు కలిగి ఉన్నాము అని చెప్పుకుంటు మమత సర్కార్ ఇప్పుడు వలసదారుల విషయం లో ఇంత వెన్ను చూపటం, ఏ ఎత్తుగేడతో వెనకడుగు వేసారో అనే ది విమర్శకుల విమర్శ.



 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement