quick andhra
Home
రాజకీయాలు
ఆర్టికల్స్
క్రైమ్
చట్టం
స్పూర్తి
టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల
Privacy Policy and terms
For English Version
Privacy Policy and Agreement
మా గురించి
Archive
Archive
May (1)
March (1)
December (7)
November (41)
October (21)
September (2)
August (3)
July (5)
June (15)
May (6)
April (2)
March (7)
February (5)
January (8)
December (12)
November (14)
October (5)
September (22)
August (12)
July (15)
June (8)
May (4)
April (6)
March (10)
February (34)
January (29)
December (2)
November (2)
October (15)
August (2)
July (12)
June (3)
May (2)
April (1)
December (2)
November (12)
Search
హైలైట్స్
వీక్షించిన వారి సంఖ్య
Wednesday, 29 August 2018
ఇందిరా గాంధీ చెప్పిన కుట్ర కి - మోది పైన జరిగింది అని చెప్పిన కుట్ర కి వెత్యాసం - అసలు కుట్ర కమ్యూనిస్ట్ పార్టీల మీద పన్నింది ఎవరు ?
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పాలుగున్న మోది పైన హత్య ప్రయత్నా కుట్ర జరిగిందా లేదా అనే చర్చ లో అయన పైన బిజెపి జాతీయ ప్రతినిధి తీవ్రమైన ఆరోపణలు చేసారు. అ కుట్ర లో ఆయనకు భాగస్వామ్యం ఉంది అని అభియోగించారు. అందుకు గాను AP24X7 టివి ఛానల్ వారు నిర్వహించిన ఒక ప్రసారం లో అయన ఇలాగ అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోది పైన హత్య ప్రయత్నం బ్రాకెట్ లో ( జరిగి ఉంటె) తీవ్రంగా ఖండిస్తున్న అని చెప్పి, అలాగే అయిన ఉత్తరప్రదేశ్ లోనో మధ్యప్రదేశ్ లోనో ఉండి ఉంటె అరెస్ట్ అయ్యి ఉండేవాడిని అని తెలియచేసారు. ఒకవేళ నిజంగా ప్రధానమంత్రి మీద కుట్ర జరిగి ఉంటె కాబినెట్ కమిటి అఫ్ సెక్యూరిటీ సమావేశం జరిగి ఉండాలి ఎందుకు జరగలేదు అనే ప్రశ్న అయిన లేవనెత్తారు.
ఇందిరా గాంధీ విషయం లో ఆమె గుర్తింపు ప్రజలలో సన్నగిల్లుతున్న సమయం లో తన మీద ఎవరో హత్యా ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణ తో ఒక ప్రకటన విడుదల చేసేవారు, అది కేవలం సానుభూతి కోసం అని తెలియచేసారు.
కానీ అప్పటి పరిస్థితులలో కమిన్యుకేషణ్ వ్యవస్థ ఇప్పుడు ఉన్నంత అభివృద్ధి చెందలేదు. చీమ చిట్టుకుమన్న తెలిసిపోయే విధముగా ఇప్పుడు ప్రపంచ సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ పైన ప్రజలకు ఉన్న సద్దుదేశం పోగొట్టి, వారు సంపాదించుకున్న పేరుని చెడకోట్టటనికి డిఫెన్సు మెకానిజం క్రింద వాడుకుంటున్నారు అనేది చాల మంది ఉద్దేశం. పాత చింతకాయలు పులుపు ప్రస్తుతం రొచ్చు కంపు కొడుతుంది.
ఏ మాత్రం సందేహం లేకుండా అంత స్పష్టంగా ఎలాగా చెప్పుతున్నాము అనుకుంటున్నారా. ఇప్పుడు బి జే పి వారు కొత్త ప్రచారం ఉనికిలోకి తీసుకోనివచ్చారు - కేరళ లో వరద బాధితులకు విరలముగా వచ్చిన వస్తువులు కమ్యూనిస్ట్ లు ఏ ఒక్కరికి అందనివ్వటం లేదు అని ఒక ఐ ఏ ఎస్ అధికారిని కమ్యూనిస్ట్ లు ని ఎదిరించి వచ్చిన వస్తువులు బార్ కౌన్సిల్ రూమ్ లో తాళాలు పగలకొట్టి మరి దాచారు అని చెప్పి.
ఏ రకముగా వారి ప్రచారం నిజం అనుకుందాము ఒక్కసారి ప్రశ్న వేసుకోండి ? కేరళ లో వరద బాధితులకు సహాయం చేయొద్దు 75% గొడ్డు మాంసం తినేవారు ఉన్నారు, 26 బి జే పి సేవకులను చంపేసారు అని ఇలా రాకకలుగా ఇష్టానుసారం సందేశాలు ఇచ్చారు. 700 కోట్ల సహాయం ఎవరు నిరాకరించింది ఎవరు ? బి జే పి వారు కాదా? ప్రశ్నించుకొండి ?
కేవలం మన రాష్ట్రం లోనే కమ్యూనిస్ట్ పార్టీ వారు మరియు ఇతర స్థానిక పార్టీ వారు కేరళ వరద బాధితులకు సహాయం చెయ్యటానికి విరాళాలు సేకరించారు అటువంటి అప్పుడు వారు ఎందుకు వారు కష్టపడి సేకరించిన విరాళాలను లూటి చెయ్యాలి ? సరే లూటి చేసి ఎక్కడ దాస్తారు ? ఇప్పుడు దాచే చోటు ఉన్నదా కేరళ లో ?
నిజంగా ఐ ఏ ఎస్ పోస్ట్ నిజం అయితే అక్కడ జరిగిన విషయం వేరు, కధ లో కీలక పాత్రా పోషించిన అధికారి బి జే పి కనుసన్నలలో నైన పని చేసి ఉండాలి .....లేదా కమ్యూనిస్ట్ పార్టీలని ప్రజలలో చులకన చెయ్యడానికి
బి జె పి ఇష్టులు
పన్నుతున్న పన్నాగం లో ఒక భాగం. ఒక్కసారి జరిగింది ఏమిటి అనే విషయం ప్రశ్నించుకుంటే సమాధానం మీకే దొరుకుతుంది.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎవరి మీద ఎవరు కుట్ర చేస్తున్నారు ? సమాధానం ప్రశ్నతో నే భయటకు వస్తుంది.
.
Post by
Quickandhra
Independent Web Media Publication
In Association with
Image
Newer Post
Older Post