ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

6 ఏళ్ళ బాలిక పైన జరిగిన అత్యాచారాన్ని సుమోటో గా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్



     


న్యూ ఢిల్లీ : క్విక్ ఆంధ్ర : ఢిల్లీ  ప్రభుత్వ పాఠశాల లో చదువుకుంటున్న 6 ఏళ్ళ బాలికను అక్కడే పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ 2018 ఆగష్టు 8 వ తేదిన అత్యాచారం చేసాడు. ఈ విషయం పైన వార్త సంస్థలు ప్రచురించిన కధనాలు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని సుమోటో క్రింద తీసుకోని NCT ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి మరియు ఢిల్లీ కమిషనర్ అఫ్ పోలీస్ కి నోటిసులు జారి చేసారు. ఈ కేసు లో ఏ ఫ్ ఐ అర్ రిజిస్టర్ అయ్యి ముద్దాయి ని రిమాండ్ కి తరలించారు.


కానీ స్కూల్ లో చదువుకునే వారి భద్రత బాధ్యత స్కూల్ యజమన్యనిదే , అందులోను అది ఒక ప్రభుత్వ పాఠశాల, స్కూల్ యజమాని యొక్క నిర్లక్ష్యం క్షుణము గా కనిపిస్తుంది. స్కూల్ యాజమాన్య లోపం అంటే పర్యవేక్షకుల లోపం క్షుణ్ణముగా కనిపిస్తుంది అందువలన మానవ హక్కుల ఉల్లంగన గా ఈ సంఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ పరిగణించి నోటీసులు జారి చేసారు.






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement