ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

దొంగ కాదు ! గజ దొంగ ! అంతర రాష్ట్ర గజ దొంగ అరెస్ట్



       

అతని కంట పడితే కార్లు, బైక్ లు, బంగారం ఏది అయిన క్షణం లో మాయం. రాష్ట్ర లు దాటిన ఇతగాడి ప్రతిభ ను గుర్తించిన పోలీస్ వారు చేతికి చిక్కిన వెంటనే ఉసలు లేక్కపెట్టించారు.  గతం లో పాత గుంటూరు, యాదవ బజార్ ప్రస్తుతం గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళు, మాచర్ల  బస్సు స్టాండ్ దగ్గెర చేరువుకట్టకు చెందిన బండి శివకుమార్ అలియాస్ శివ గత పద్నాలుగు సంవత్యరలుగా పలు దొంగతనలకు పలుపడుతున్నాడు. 

సస్పెక్ట్ షీట్ : ఇతని మీద పాత గుంటూరు లో సస్పెక్ట్ షీట్ ఉంది.

68 కేసు లు : ఇతను వివిధ జిల్లలో 68 కేసు ల లో ముద్దాయి.


వేష ధారణ : ఇతను ఖరీదు అయిన దుస్తులు దరించి తన పైన ఎటువంటి అనుమానం రాకుండా ప్రజల్లో కలిసిపోయి , తను ఒక ఉద్యోగి ని అని ప్రజలకు చెప్పుకుంటూ వారి నమ్మకాన్ని పొంది , బైక్ సర్వీసింగ్ పాయింట్ ల వద్ద తను బైక్ యజమాని అని చెప్పుకొని తాళాలు తీసుకోని బైక్ చోరిలకు పడతాడు, అదే పందాలో చెయిన్ స్నాచింగ్ లు , దొంగతనాలు చేస్తాడు. 

ఎట్టకేలకి కడప జిల్లా పోలీసులు కోర్ట్ కి తీసుకువెళ్ళి వచ్చే సమయంలో గుంటూరు బస్సు స్టాండ్ వద్ద ఎస్కార్ట్ పోలీస్ వారి కళ్ళు కప్పి తప్పించ్చుకున్నాడు. చివరికి సత్తెనపల్లి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ అతని సిబ్బంది ఇతన్ని పట్టుకొని విచారించగా అసలు నిజాలు భయటకు వచ్చాయి.  

 





 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement