Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Wednesday, 11 July 2018

కత్తి కి "చెప్పు " తో "చెప్పు " - సీతమ్మ       
ఒకరి భార్యని మరొకరు బలవంతముగా తీసుకోని వెళ్ళడం. ఆమె అతనితో ఉండి ఉంటె సుఖపడి ఉండేది ఏమో  అని నోటికి అన్నం తినేవాడు ఎవడు సందేహించే విషయం కాదు. వివాహం అనేది ఒక బంధం. క్షమించాలి  హిందుత్వానికి లేదా ఒక దేవుడు గా పెరుకోనబడిన వ్యక్తీ గురించి ఒక మతి లేని పిచ్చి వెధవ మాట్లాడిన మాటలకు ఏదో వర్గాన్ని సమర్దిస్తూ ఇవ్వని చెప్పటంలేదు.

వివాహం అయిన వ్యక్తీ ని మోహించడం వలన రావణుడి చెల్లి చెవులు, ముక్కు కోయడం జరిగింది తప్ప,  ఆమెను మోహించి తన కోరికను కాదు అన్నది అని ఆమె చెవులు ముక్కు కోయలేదు.


ఇందుకు గాను రావణాసుడు రామ లక్ష్మణుల మీద  యుద్ధం ప్రకటించవచ్చు, యుద్ధం చేసి గెలిచి తన చెల్లి కి జరిగింది అనుకుంటున్నా అన్యాయం గురించి ప్రతిఘటించవచ్చు. వివాహం అయిన ఒక వివాహితను, ఆమె భర్త ను పన్నాగం తో భయటకు పంపించి, లక్ష్మణుడు కూడా అ సమయం లో అక్కడ లేకుండ పన్నాగం పన్ని మరి సిత దేవి ని అపహరించాడు.

అ రోజు రాముడు అగ్ని పరీక్షా పెట్టినాడు కాబట్టే ఈ రోజు కి కూడా రాముడుని సీత దేవి ని ఆరాధిస్తున్నారు. ఎందుకు ! అనుకుంటున్నారా ! ఆమె నిప్పు లో దూకిన స్వచ్ఛము గా భయటకు వచ్చింది కాబట్టి.  అ రోజు అయన అ నిర్ణయం తీసుకోక పోతే ఈ రోజు కత్తి లాంటి ప్రతి వెధవ సీత దేవి గురించి సవాలక్ష ప్రశ్నలతో శంకించే వాడు. రామాయణం రచించిన వారుకూడా రాముడి లో మొగవారి మానసిక స్థితి ని వర్ణించారు. మరి రావణాసుడు మొగవాడు కదా !

మరి కత్తి తన కుటుంభ  సభ్యుల లో ఎవరినైన   తనకన్నా  ఆర్ధికంగా భాలముగా ఉండి , శారిరకముగా ధృడముగా ఉండి,  తన కన్నా బాగా చూసకునే వారు ఉంటె, వారు వచ్చి బలవంతముగా తన కుటుంభం లో వ్యక్తీ ని ఎత్తుకొని  వెళ్ళితే అప్పుడు ప్రజలు " వాడి దగ్గెర కంటే విడి దగ్గెర ఉంటె సుఖపడుతుంది ఏమో " అని అభిప్రాయాలూ, సందేహాలు  వ్యక్త పరచాల ?" లేదా  కత్తి కి జరిగింది అన్యాయం" అని అనుకోవాలా? లేదా కత్తి వ్యక్తం చేసిన సందేహాలు వ్యక్త పరచాల!.

అ పిచ్చి వెధవ వ్యక్తం చేసిన ఎర్రి పుష్పం ఆలోచన ఏమిటి అంటే తనకన్నా బలవంతుడు, తనకన్నా బాగా చూసకునే వాడు  తాళి కట్టిన భార్య ని ఎత్తుకొని పోయిన ఆమె అతనితో నే సుఖపడుతుంది అనే  అతని ఆలోచనని, సందేహంగా మర్చి అతని పబ్లిసిటి స్టంట్ లో ఒక భాగముగా భారత దేశ కుటుంబ వ్యవస్థనే అతలాకుతలము చేసే స్థాయి ఆలోచన చేసే స్థాయికి మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు.

రాముడు దేవుడో కాదో - అ విషయం తరువాత విశ్లేచించ వచ్చు. ప్రస్తుతం అతన్ని మెజారిటీ అఫ్ పీపుల్ ఆరాధిస్తున్నారు. ఈ విషయం ఎంతో మంది నమ్మకాలతో ముడి పడి ఉన్నది. రాముడు దేవుడు అయిన కాకపోయినా ఒక వ్యక్తీ కుటుంబ విషయం అంటే అతని వ్యక్తిగత విషయం. వ్యక్తిగత విషయాల ను పుస్తకాలలో రచించడం ఎందుకు ? అనే మీ ఆలోచన మంచిదే కానీ రచించిన విషయం లో నీతి వెత్తుకోమంటారు కానీ భూతు కాదు.

అ సుత్తి గాడు అక్రమ సంభందలని ప్రేరిపుస్తూ వ్యాఖ్యలు చేసాడు అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. అతని సందేహం ఏమిటి అంటే భర్త కష్టాలలో ఉన్నప్పుడు సుఖపెట్టేవాడు భార్యను బలవంతముగా ఎత్తుకొని వెళ్ళిన, ఆమె ఎత్తుకెళ్ళిన వాడి  దగ్గెర ఉంటేనే సుఖపడి ఉండేది కదా అని అ వెధవ సందేహం. కానీ సంస్కారం లేని అ సన్నాసి కి తెలియన విషయం ఏమిటి అంటే రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్ళటం వలెనే ,  అన్ని అనర్ధాలకు అ సంసారం లో చోటు చేసుకున్నాయి అని !

చచ్చిన బ్రతికిన రాముడే తన భర్త అనేది ఆమె వివాహ బంధానికి ఇచ్చిన విలువ  - ప్రపంచం మొత్తం భారతీయ వివాహ - కుటుంబ వ్యవస్థను అనుకరించాలి అనుకుంటున్నది , అందుకే  ఈ దేశం లో వివాహం అనేది ఒక పవిత్ర పదం - బంధం.  సుఖంగా ఉండటానికి భర్తలని మారుస్తూ పోతే దాన్ని సంసారం అని అనరు - వ్యాపారం, వ్యభిచారం అంటారు.

మన భారత దేశం లో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటానికి రామాయణం ఒక పునాది రాయ లాగా తోడ్పడింది. భర్త కి తన భార్య పైన ఎంత ప్రేమ ఉన్న సమాజానికి భయపడకుండా ఉండలేడు, అలాగే మితి మిరిని వైకారిణి భార్య భరించలేదు, అవసరం అయితే ప్రాణ త్యాగం అయిన చేస్తుంది కానీ వేరే వారిని తన భర్త స్థానం లో భర్తీ చెయ్యలేదు అనేది అ మహా పురాణంలోని ఒక సందేశం.

అది అర్ధం చేసుకునే వారి మానసిక పరిస్థితి ని బట్టి ఉంటుంది.
 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image