ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

విజేత మూవీ రివ్యూ



       
స్టొరీ బోర్డు : మధ్య తరగతి కుటుంభం , తన కుటుంబం కోసం తనకి ఆశక్తి ఉన్న ప్రొఫెషన్ ని వదిలేసి తన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ఉద్యోగం లో చేరిన తండ్రి తన కొడుకు అటువంటి అవస్థలు పడకూడదు అని అడిగినవన్నీ ఇచ్చి తన కుటుంబం పొందే ఆనందం లో తన సంతోషాన్ని వేత్తుకునే  తండ్రి.




ఇంజనీరింగ్ పూర్తి చేసి అల్లరి చిల్లరిగా తిరిగే హీరో అతని ఫ్రెండ్స్. పాస్ పర్సంటేజ్ తో పాస్ అవటం, అందు వలన ఉద్యోగాలు దొరకకపోవటం, కొడుకు చేసిన పొరపాటు వలన  ఈ మధ్యలో తన తండ్రికి వచ్చిన ఆకస్మిక ఆరోగ్య సమస్య తో తండ్రి గతం తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించి తనను తను నిరుపించుకోవడమే కాకుండా తన తండ్రి ని కూడా గెలిపించడమే స్టొరీ బోర్డు. 




సింపుల్ స్టొరీ , సెంటిమెంట్, తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది.  ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు, కుటుంబంతో సహా చూడవచ్చు. క్లాసికల్ మూవీ క్రింద పరిగణించవచ్చు. స్టొరీ కి టైటిల్ కి సరిపోతుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారు కొంచెం నిరుత్యహానికి గురి కావచ్చు.  ఈ సినిమా ఒక కుటుంబ కధ మరియు ప్రేరణ తో కూడిన చిత్రం.


రేటింగ్ : 3.9








 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement