ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆధార్ - తిప్పలు .....! విజువల్స్ తో సహా



       
పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం : చింతలపూడి గ్రామం లో ఆంధ్రాబ్యాంక్ లోపల ఆధార్ కేంద్రం ఉంది. అయితే చింతలపూడి మండలనికి ఈ ఒక్కటే ఆధార్ కేంద్రం ఉండటం వలన  చింతలపూడి మండలం ప్రజలకు ఈ కేంద్రం యొక్క సేవలు వినియోగించుకోవటం తప్ప వేరొక మార్గం లేదు. ఆధార్ నమోదు లో పొరపాటులు జరిగిన సరిదిద్దు కోవాలన్న  ! ఫోన్ నెంబర్ అనుసంధనం చెయ్యాలన్న  ఈ ఒక్క కేంద్రమే దిక్కు.

వారం లో రెండు రోజులు ఇక్కడ సర్వర్ డౌన్ లోనే ఉంటుంది. మిగత రోజులు ఇసుక వేస్తే రాలని జనం ఉంటారు ఇక్కడ.

ప్రజలకు సరిపడ కౌంటర్లు ఏర్పాటు చెయ్యడం లాంటివి కానీ, కనీస సౌకర్యలు కూడా లేకుండా, చిన్న పని కోసం ఒక రోజు అంత పని మానుకొని ఇక్కడ పడిగాపులు కస్తే కానీ పని జరగని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది.

కనీస జవాబుదారి ఇవ్వటానికి ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో ఉండరు. నిరక్షరాస్యులు పడే ఇబ్బంది ఇంకా వివరించనవసరం లేదు మిరే అర్ధం చేసుకోండి. వారి కి అర్ధం అయ్యేలా చెప్పటానికి కనీస సహాయకులు కూడా ఇక్కడ అందుబాటులో లేరు.

ఇంతటి అసౌకర్యాన్ని  చూసి తనవంతు కృషి చేసి ఒక వ్యక్తీ  వీడియో తీసి మాకు పంపించ వివరించారు మిరే చూడండి.

కలర్ ప్రింట్ కావాలి అంటే రూ.20/- 
బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కావాలి అంటే  రూ.10/- 

డౌన్లోడ్ చార్జీలు లెవ్వు !

ఇది ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ వారు ఇచ్చిన వివరము, ఒక్కసారి వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది మేము ప్రింట్  ఖర్చుల  ప్రస్థావన ఎందుకు తెచ్చుము అనే విషయం . 









 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image
http://zipansion.com/1hnUz

Advertisement