Skip to main content

191 IHHL చరిత్ర - సాక్ష్యాల తో - చింతలపూడి మండలం లో ఏ గ్రామం లో జరిగింది ? ఎలాగా జరిగింది ?


చింతలపూడి మండలం శివపురం  గ్రామంలో 191 IHHL స్వచ్చ భరత్ పధకం లో కట్టడం జరిగింది అయితే దానిలో స్వచ్చ భరత్ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి అయిన బాత్రూమ్ తలుపు తెరిచి , అన్ని పరికిరాలు పడే విధముగా , లబ్దిదరుడి ఫోటో ఉండాలి , అలాగే అ ఫోటో బ్లర్ ఉండకుడదు

Ensuring quality photos:  The direction and angle of photograph should be such that entire IHHL or maximum portion of the asset is visible in the photograph.  Photographs should preferably be taken along the height of the IHHL.  The photo must show the IHHL with a) door open to clearly notice the condition of the toilet pan, b) beneficiary, and c) any information displayed on the toilet such as name, asset number, etc.  Photos should be bright and clear of haze, with sun preferably at the back of the person taking the photograph and not be blurry.


అట్లాగే   గైడ్ లైన్స్ లో 8.4.3 లో బోర్డు అఫ్ సేనటారి ఆఫీసర్ ని నియమించాలి . అలాగే 6.౩.9 లో రాష్ట్రం తప్పనిసరిగా నాణ్యత పరిణామాలు అ శాఖ కు సంభందించిన ఉద్యోగితో ఫిసికల్ వెరిఫికేషన్ క్వాలిటీ చెక్ రిపోర్ట్  చెయ్యాలి అని తెలియచేసారు . ఈ ప్రాజెక్ట్ లు అన్ని గ్రామీణ నీటి పారుదల శాఖా వారు చేపట్టారు.  దిని వెనుక ఒక అజ్ఞాత వ్యక్తీ  ఉండి అక్కడ నిబంధనలుకు వ్యతిరేకంగా వ్యవహరించి తన బినమిలకి కాంట్రాక్టు ఇప్పించాడు అందుకే, ప్రతి ఇంటికి రూ.15000/- తగ్గకుండా బిల్లింగ్ అయ్యింది. నిబందనలుకు వ్యతిరకంగా నడుచుకున్న  2,865,000/-  రూపాయి తగ్గకుండా బిల్ అవ్వడానికి ఒక మండల స్థాయి నాయకుడు కారణం అని  మాకు విశ్వసనియమైన సమాచారం  ! 

(ఇంటికి రూ.3000/- అధనముగా వసులు చేసిన విషయం ఎవరికి చెప్పాము లే - ఎందుకు అంటే సమాచారం తప్ప మాకు దాని గురించి సాక్ష్యం ఇంకా లభ్యం కాలేదు - అరేయ్ సిగ్గు ఉందా రా ! పాపం కూలి పని కి వెళ్ళి ఉన్న దాని లో తిని వాళ్ళ పిల్లలని చదివించికుంటున్న వారి దగ్గెర రూ.3000/- అధనముగా, అక్రమముగా వసులు చెయ్యడానికి మనసు ఎలాగా వచ్చింది - వాళ్ళ దగ్గెర అక్రమంగా  తీసుకున్న వారి డబ్బులు వారికీ ఇచ్చేయండి - మాకు వచ్చిన  సమాచారినికి సాక్ష్యం దొరికితే..... ఈ అక్రమాలకి పాలుపడిన వాడి ఆలోచనకే వదిలేస్తున్నము)  


చూసారా ఇది ఫైనల్ కంప్లిటేషణ్ అంట డోరు స్థానం లో నాప రాళ్లు ,  గోనుసంచులు పెట్టి కొన్ని ఫోటో లు , అసలు లబ్ది ధరుడు లేకుండా కొన్ని ఫోటోల తో, లోపల ఏమి పని జరిగింది అనే విషయం భయటకు రానివ్వకుండా కొన్ని ఫోటో ల తో  రూ.15000/- ప్రతి ఇంటికి బిల్ చేసారు. మరి అ కాంట్రాక్టర్ ఎవరు ఏమిటి అనేది తెలియాలి , అసలు అప్పటికే కట్టి ఉన్న బాత్రూమ్ లకి బిల్ చేయ్యిన్చుకున్నారా ? అనే అనుమానాలు లేక పోలేదు.

ఇలాంటి అవినీతి నలుగు గ్రామాలలో జరిగింది .........ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన అవినీతి ఇది .\ క్రింద ఫైల్ స్వచ్చ భరత్ గైడ్ లైన్స్ - 67 వ పేజి ఒక్కసారి చుడండి అందులో స్పష్టంగా వివరించారు   
       

  


ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది అది చుసిన వ్యక్తీ  అ ఆర్టికల్ వేసిన విలేఖరిని ఉద్దేశించి ఈ విధముగా అన్నాడు " అక్కడ జరిగే అవినీతి  మిగత వాళ్ళకి తెలియదా, వీళ్ళకి ఎందుకు అని" అప్పుడు సమాధానం చెప్పలేదు ఎందుకంటే అది సందర్బం కాదు ఇప్పుడు ఇది సందర్బం "నీకు చేతకాక చేతులు ముడుచుకొని కూర్చున్నావు అని ప్రతి ఒక్కడు అలాగా ఉండలేడు, ఎందుకంటె అ విలేకరి మనిషి జన్మ ఎత్తాడు స్పందించటం , భావ వ్యక్త పరచటం అతని గుణం " 
 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics