ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి నియోజకవర్గం లో జరిగిన అవినీతి మీద ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడతాము అని బెదిరిస్తున్న బడ నాయకులు మరియు చోట నాయకులు - వారి చెంచాలు



       

చింతలపూడి నియోజకవర్గం లో (కొన్ని పధకాలలో) కొంత అవినీతి జరిగింది అని తెలుసుకున్న ఒక వ్యక్తీ ఒక అధికారి దగ్గెరకు వెళ్ళి వివరణ కోరగా, అదేమి లేదు ! అని ప్రశ్నించిన వ్యక్తీ కి సమాధానము  చెప్పి  అతనిని అక్కడ నుంచి పంపించి, వెంటనే  కొంత మంది బడ చోట నాయకులకు వివరాలు అందించి ప్రశ్నించిన వ్యక్తీ పైన తప్పుడు కేసులు పెట్టిస్తాము అని చెప్పి బెదిరించారు అనేది సమాచారం .

ఇక్కడ ఆలోచించవలిసిన విషయం ఏమిటి అంటే అక్కడ అవినీతి జరగకపోతే దొంగ కేసుల లో ఇరికిస్తాము అని ప్రశ్నించిన వారిని బెదిరించావలిసిన అవసరం ఏమిటి ?

అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అనే అనుకోవాలా లేదా ?

ఏమి జరగకపోతే రెండు రోజులనుంచి అంత హడావిడిగా భేటి ఎందుకు సర్ బడ మరియు చోట నాయకులా  చెంచాలు ? 


ఈ మధ్య లో బడ చోట నాయకుల చెంచలు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిన్ను ఊరికినే వదిలిపెట్టారు అని భయపెట్టటం రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కటం క్రింద పరిగణించవచ్చు .

అసలు అ అవినీతి పైన క్విక్ ఆంధ్ర అండ్ టీం కూడా అరా తియ్యడానికి సిద్దం గా....... కాదు కాదు సిద్ద పడ్డాము మమ్మల్ని ఏ దొంగ కేసులలో ఇరికిస్తారో చెప్పండి ........సాక్ష్యలు దొరికితే మాత్రం - అ వార్త లో నిజాము ఉంటె గుర్తు పెట్టుకోండి మీరు మా పైన  దొంగ కేసు లు పెట్టిన ! దౌర్జన్యానికి దిగిన దేనికి అయిన సిద్దం గా ఉన్నాం- న్యాయ పోరాటము చేస్తాం అలాగే ప్రజలకి అవినీతి ఎలాగా జరిగిందో తెలియచేస్తాము  - క్విక్ ఆంధ్ర అండ్ టీం .

"6 చక్రాల బండి 60000 తిరిగిన 20000 తిరిగిన ఒక్కడి దగ్గర ఒక్కసారే మూడు సారులు తిరిగిన అగవలిసింది భూమి మీదే   " www.quickandhra.com








 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Ima
g

Advertisement