ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాక్ష్యలతో - స్థానికంగా మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు ఉంటున్న శివపురం గ్రామన్ని అభివృద్ధి చేసి పుట్టిన గెడ్డకి ఎంత బాగా ఉపయోగ పడుతున్నారో చూడండి మిరే -       
మీ అవినీతి మీద ప్రశ్న సందిస్తే కుటుంబాల మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు - తప్పుడు ప్రచారం చేస్తారు - మీ "రైతు ద్రోహి " కి  మీరు ఇచ్చిన  ప్రచారం చూసి  తెలియన వారు కూడా మా పోస్ట్ లు ఉన్న సాక్ష్యలు చూసి మాకు ఫోన్ చేసి మీ అవినీతి మీద గలమేత్తుతున్నారు సాక్ష్యాలు కూడా అందిస్తున్నారు.  రైతులు కడుపు తరువాత కొడుదురు - సరే మళ్ళి మీ అవినీతి ని ప్రోత్యహించే అమాయకుల చేత పేరు లేకుండా ఆధారాలు లేని పోస్ట్ లు చేయ్యిద్దురు గాని, కానీ  గుత్త లోకేష్ తండ్రి గారు  మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు గుత్త వెంకటేశ్వరరావు గారు మీరు ఇప్పటి వారుకు చేసిన అభివృద్ధి ఇదేనా ?

ఇది పోతునురు నుంచి శివపురం వెళ్ళే రోడ్ అండి గుత్త  గుత్త లోకేష్ తండ్రి గారు  మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు గుత్త వెంకటేశ్వరరావు గారు అదే మీరు చెప్పుకుంటున్న అభివృద్ధి , అదే నండి మీరు పుట్టిన గెడ్డ కి ఎంత వారుకు ఉపయోగ పడుతున్నారు అనే విషయం ఇది చూస్తే అర్ధం అవుతుంది.  అవును కొంపతీసి ఈ రోడ్ కూడా అయు కట్ట రైతులే వేయించటం లేదు అనే పుకార్లు పుట్టిస్తార ఏంటి. మీరు ఏమైనా చెయ్యగలరు లెండి, మీరు యెంత భలవంతులు అంటే స్థానికంగా ఒక కార్మికుడికి అన్యాయం చేసి అదే వర్గం తో రైతుల మీద తప్పుడు ప్రచారం  చేయించి మీరు వారిని రెచ్చ గొట్టి SC/ST అట్ట్రోసిటి కేసు లు ఇరికించాలి అని చూసే మీ లాంటి నాయకుడు శివపురం గ్రామం లో ఉండటం అబ్బో  రైతులు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో!     

స్థానికంగా కేవలం మీ వాళ్ళ  పార్టీ కి దూరంగా ఎన్ని కుటుంబాలు ఉంటునాయో తెలుసా ? వివరాలు సేకరిస్తున్నాం .

సరే ఈ రోడ్ల్ మీద ఎంత మంది గర్భిని స్త్రీలు ఎన్ని  ఇబ్బందులు  పడి ప్రయాణం చేస్తున్నారో తెలుసా మీకు - గత కొన్ని రోజులగా కాదు, కొన్ని నెలలు గా కాదు, కొన్ని సంవత్యరలుగా  ఈ రోడ్ దుస్థితి ఇది, సరే గర్భిని స్త్రీలని  వదిలెయ్యండి ఇది శివపురం పోతునురు వెళ్ళటానికి ప్రధాన రహదారి ఇది , చిపిరి గూడెం, చిన్నంపేట , కోటపాడు సత్తుపల్లి, పోతునురు నుంచి ఏలూరు వెళ్ళే రోడ్  - ఈ రోడ్ల మీద ఆర్ టి సి బస్సు లు రాకపోకలు నిలిపేసి సుమారు చాల సంవత్యరాలు అయ్యింది - అందుకని ప్రైవేటు స్కూల్ బస్సు యాజమాన్యం ఇబ్బంది పడిన బస్సు సౌకర్యం పెడితే దాని లో చదువుకునే విద్యార్ధులు ఎన్నో కష్టాలు పడి వారి విద్యను కొనసాగించవలసి వస్తుంది, అధికార టి డిపి పార్టీ రోడ్డ్ పోసిన మీరు స్థానికంగా ఉండి అ రోడ్ ని ఉరి వారుకు రాకుండ చెయ్యటం అక్కడ ప్రజలకి ఇంకా అర్ధం కానీ విషయం.

చెరువు కట్ట అనేది దారి కాదు అండి గుత్త లోకేష్ గారి తండ్రి గారు గుత్త వెంకటేశ్వర రావు గారు, మీలాంటి ప్రజనాయుకులకు ఈ విషయం కూడా తెలియకపోవడం అక్కడ ప్రజలు రైతులు చేసుకున్న అదృష్టం అండి.  మళ్ళి అయు కట్ట రైతులే వారి కుటుంబ సభ్యులే  శివపురం నుంచి  పోతునురు వారుకు రోడ్ వెయ్యనివటం లేదు అనే ప్రచారం చేస్తారా ఏంటి అండి - వద్దు లెండి ప్రజలు స్థానికంగా మీరు అధికార పార్టీ లో ఉండి పదవి లో ఉండి కనీసం రోడ్ కూడా వెయ్యించలేక అయు కట్టు రైతుల మీద బురద జల్లుతున్నారు అని అనుకుంటారు.

మీ బంటులని పిలవండి - అ రైతు కుటుంబాల మీద బురద జల్లండి - వారు చెప్పారు మీరు సామజిక మాధ్యమాలలో అధరాలు లేకుండా  ఎటువంటి దుషప్రచారం చేసిన వారు సిద్దంగా ఉన్నారు అంట. మీరు ప్రచారం  చేసింది ఎలాగా ఉంది అంటే  బురద మీద రాయ వెయ్యకండి అని సందేశం ఇచ్చినట్టు ఉంది కానీ - సాక్ష్యలు ఎక్కడ లెవ్వు. మరి ఈ ప్రచురణ లో సాక్ష్యలు మిరే చూడండి. 

అభివృద్ధి అంటే మనం చెప్పుకునేది కాదు ! ప్రజలకు  జరిగింది అనిపించేది !  ముందల మీ ఊరుని అభివృద్ధి చేసుకోండి, తరువాత రైతుల కడుపు కొడుదురు. 

ఏ పార్టీ కి వ్యతిరేకం కాదు అవినీతి కి మాత్రమే 
నిజమైన నాయకుడు ప్రచురించిన విషయం లో సత్యం లేకపోతే తనే ముందుగ ప్రతిఘటిస్తడు - www.quickandhra.com


   
 Post by

 Quickandhra Independent Web Media Publication