ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అయు కట్ట రైతులని రెచ్చకొట్టి sc/st అట్ట్రోసిటి కేసు లు లో ఇరికించలని నువ్వు వేసిన అతి నీచమైన ఆలోచన పని చెయ్యలేదు - శివపురం ఊరిలోకి వెళ్ళే రోడ్ వెయ్యించలేరు కానీ చెరువులు పుడ్పించి రోడ్ వేయిస్తారు అంట ?



       

చింతలపూడి మండలం శివపురం గ్రామం లో రైతుల మీద జరుగుతున్నా రాజకీయ హింస గురించి అందరికి తెలిసిందే అయితే ఒక అవినీతి ని భయటకు తీసినందుకు అయుకట్ట రైతులని టార్గెట్ చేసి వారిని రెచ్చగొట్టి sc/st అట్ట్రోసిటి కేసు లు లో ఇరికించి క్రైమ్ నెంబర్ 26/2005 మీద పోరాటం చెయ్యకుండా ఆపాలి అని అలోచించి , పూర్తి రాజకీయ వ్యూహం రచించిన శివపురం రాజికియనాయుకుడు గారు ముందల శివాపురం ఉరు లోపలకి రోడ్డ్ వేయించండి రైతుల పొట్ట తర్వత కొడుదురు. 
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయారు

స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎన్నికలలో ఓడిపోయారు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమే కానీ మీరు రాజకియంగ ఇంత దిగజారి ఆలోచిస్తున్నారు అని అనుకోలేదు. 
ఈ కింద వీడియో లో మీ ఉరి రోడ్ శివపురం ఊరిలోకి వెళ్ళే దారి ఎంత అస్తః వ్యస్తంగా ఉందో. 

ఇదిగోండి సాక్ష్యం 








 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement