ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ప్రత్యేక హోదా విషయం లో ఈ ప్రశ్న మరుగున పడిపోయింది !



       
ప్రత్యేక  హోదా విషయం లో ఈ ప్రశ్న మరుగున పడిపోయింది !

అవును ప్రత్యేక హోదా విషయం లో ఈ ప్రశ్న మరుగున పడిపోయింది. స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటానికి సిద్దపడిన  కేంద్రం, ప్రత్యక హోదా ఎందుకు ఇవ్వటం లేదు అనే ప్రశ్న గురించి, దానికి సమాధానం గురించి ఎవరు పట్టించుకోవటం లేదు అనేది వాస్తవం.

ప్రత్యక హోదా ఎందుకు ఇవ్వటం లేదు, రాష్ట్రానికి కేటాయించిన వనరుల మీద ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? పాఠకులు ఒక్కసారి ఆలోచించడి.


వెసవి కాలంలో  ఎండిన చెరువులలో  తామర పువ్వులు ఉంటాయా  ? దానిలో రైతుల భవిష్యత్తు ఉంటుంది ఏం నిజం కాదా ? స్థానిక గ్రామా స్థాయి నాయకుడు చేసే ద్రోహాన్ని అడ్డుకుంటే వాళ్ళు వేరే పార్టీ కి సంబంధించిన  వారేనా ? రైతు సమస్యను రాజకీయం చేస్తారా?

 సోదరులకి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే ........ ప్రతి చెరువుకి  బెంచ్ కట్ మరియు ట్రెంచ్ కట్  అని ఉంటుంది చెరువు కట్టకి వాలుగా  లోపలి కి గా మట్టి పోస్తే అది చెరువు ని పుడుస్తుంది, చెరువు లో నిరు చేరినప్పుడు, తెప్పకోట్టినప్పుడు నీరు ఉద్రిక్తత ఉన్నప్పుడు, అ చెరువు కట్ట వాలు గా లోపలికి  మట్టి పోయటం వాళ్ళ పెరిగే ఓడ్డు బెంచ్ కట్ ని తెగ కొట్టి, చెరువు కట్ట తెగుతుంది, దాని వాళ్ళ వరద వస్తుంది పంట నాశనం , అ తరువాత ఉరు మీదకి వరద ప్రవహిస్తుంది. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, ఏదో ఒక పార్టీ సమస్య కాదు,  దీనికి రాజకీయ రంగు పుయ్యడం పార్టీ కి ఎంత వారుకు మంచిది అనే విషయం కూడా పాఠకులకే వదిలేస్తున్నాము.   

 ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు ? దానికి గల కారణాలు ? ఏమైన వెలికి తిసార ? పాఠకులు ఒక్కసారి ఆలోచించండి
ప్రత్యేక హోదా ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడి హక్కు ..... కానీ హక్కు ఉన్న చోట , సాధించుకోవాలి అనే తపన ఉన్న చోట ......ప్రతి ప్రశ్న కి సమాధానం కావాలి. అ మొదటి ప్రశ్న ప్రత్యేక హోదా ఇవ్వటానికి కేంద్రానికి ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కొన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి, ప్రత్యక హోదా పైన పోరాటం చెయ్యటానికి ఒక భలం ఆయన సమాధానం దొరుకుతుందా లేదా? అనే ప్రశ్న కూడా పాఠకులకే వదిలేస్తున్నాము.
ఇవ్వరు అని తెలిసినప్పుడు ? ఎందుకు ఇవ్వరు అని తెలుసుకోవడం లో తప్పు ఏమి ఉంది ? ఎలాగో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా  పోరాటానికి సిద్దము గా ఉన్నారు, అదేదో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని ప్రత్యక హోదా పైన  పోరాటం చేస్తే, చేసే పని  పైన ఒక అవగాహనా వస్తుందా లేదా ? అనే ప్రశ్న కూడా పాఠకులకే వదిలేస్తున్నాము. ప్రత్యక హోదా గురించి చేసే పోరాటం చరిత్ర లో నిలిచి పోయే పోరాటం, అలాంటి చరిత్ర లో నిలిచిపోయే పోరాటం గురించి పూర్తి వివరాలు తెలుసుకొని పోరాటం చేస్తే తప్పు ఏముంది ? అనే ప్రశ్న పాఠకులకే వదిలేస్తున్నాం.   

ఆరోపణలు, ప్రత్య ఆరోపణలు ఈ సమస్యకి పరిష్కారమా అనే విషయం కూడా ప్రజలకే వదిలేస్తున్నాము.







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement