ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Coming Soon



       

       

1. 2005 లో చింతలపూడి నియోజకవర్గం లో ఒక  అవినీతి రాజకీయ నాయకుడి పైన కేసు  నమోదు అయ్యింది .....2. 2006 నాటికీ అ కేసు లొని FIR మరియు ఛార్జ్ షీట్  కనుపడటలేదు .....3.నిందితుడి పేరు తో ఫిర్యదు చేసిన నిందుతుని వివరాలు మరియు రికవరీ సొమ్ము  లేవు అని సమాచారహక్కు చట్టం కింద  తెలియచేసిన అప్పటి ఎస్ .హెచ్ .ఓ ...........4. కేసు రిజిస్టర్ అయ్యిన మాట వాస్తవమే కానీ మా దగ్గెర ఎటువంటి ఎటువంటి ఎఫ్ .ఐ.ఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ లెవ్వు అని సమాచారం లో ధృవీకరణ  ?5. ఇప్పటి వారుకు కేసు ట్రయిల్ కి రాకుండా చెయ్యడం కొంత మంది వ్యవస్థాపకులకే  సాధ్యం కాలేదు  ......కానీ ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం లో   స్థానిక నాయకుడు మాత్రం  ఏ విధముగా సాధ్యం  చేసాడు..... ?  6. 2005 ఎక్కడ 2018 ఎక్కడ ?7. అధికారం లో ఉంటె ఏమైనా చెయ్యవచ్చ ?8. కోర్టు నే మోసం చేసే క్రమంలో పక్క వ్యూహం రచించిన   చింతలపూడి మండలం స్థాయి అవినీతి రాజకీయ నాయకుడి గాధ .........అతి త్వరలో మీ www.quickandhra.com గుర్తు పెట్టుకోండి సాక్ష్యాలు లేకుండా మేము ఏమి ప్రచురించం - మా దగ్గర  పక్క సాక్ష్యాలు ఉన్నాయి.మంచి వాడి సహనానికి పరీక్ష పెట్టకూడదు - ఎందుకు అంటే చివరిగా గెలిసేది మంచే కాబట్టి - www.quickandhra.com     




 Post by

 Quickandhra Independent Web Media Publication









 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement