అయు కట్ట రైతులని రెచ్చకొట్టి sc/st అట్ట్రోసిటి కేసు లు లో ఇరికించలని నువ్వు వేసిన అతి నీచమైన ఆలోచన పని చెయ్యలేదు - శివపురం ఊరిలోకి వెళ్ళే రోడ్ వెయ్యించలేరు కానీ చెరువులు పుడ్పించి రోడ్ వేయిస్తారు అంట ?
చింతలపూడి మండలం శివపురం గ్రామం లో రైతుల మీద జరుగుతున్నా రాజకీయ హింస గురించి అందరికి తెలిసిందే అయితే ఒక అవినీతి ని భయటకు తీసినందుకు అయుకట్ట రైతులని టార్గెట్ చేసి వారిని రెచ్చగొట్టి sc/st అట్ట్రోసిటి కేసు లు లో ఇరికించి క్రైమ్ నెంబర్ 26/2005 మీద పోరాటం చెయ్యకుండా ఆపాలి అని అలోచించి , పూర్తి రాజకీయ వ్యూహం రచించిన శివపురం రాజికియనాయుకుడు గారు ముందల శివాపురం ఉరు లోపలకి రోడ్డ్ వేయించండి రైతుల పొట్ట తర్వత కొడుదురు. అవును మీ మిధ 06-02-2005 నేన రాత్రి 8:30 నిమిషాలకి FIR రిజిస్టర్ అయ్యింది అవున సెక్షన్ 409. పూర్తి ఫైల్ ఉంది అండి ఒక ఆర్డర్ లో పెడుతున్నాము.
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయారు
స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎన్నికలలో ఓడిపోయారు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమే కానీ మీరు రాజకియంగ ఇంత దిగజారి ఆలోచిస్తున్నారు అని అనుకోలేదు.
ఈ కింద వీడియో లో మీ ఉరి రోడ్ శివపురం ఊరిలోకి వెళ్ళే దారి ఎంత అస్తః వ్యస్తంగా ఉందో.
ఇదిగోండి సాక్ష్యం
Post by