ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆరోజకము (రుచించకపోవడం ) ఆయుర్వేద చిట్కాలు



       

నోటికి ఏమి తిన్న రుచించకపోయిన ఈ క్రింది విధానము సహాయం చెయ్యవచ్చు 
1. చిన్న అల్లము ముక్కను కొద్దిగా ఉప్పులో అద్దుకొని ప్రాతః కాలమున పరగడుపున తింటే నోటిలో అరోచకము (రుచించకపోవడం) తగ్గి ఆకలి బాగా అవ్వుతుంది.
2. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బొడ్డు పైన లేపము చేసుకుంటే అరోచకము తగ్గిపోతుంది.





 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement