ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కడుపులో త్రిప్పుట - ఆయుర్వేద చిట్కాలు



       
1. కడుపులో పైత్యం వలన తిప్పినట్లుగా ఉన్నప్పుడు ఒక కప్పు పాలలో కలకండ, కొద్దిగా నెయ్య కలిపి త్రాగవలెను.
2. ఒక టి చెంచాడు అల్లము రసములో సమముగా తేనే కలిపి ఉదయము లేవగానే తీసుకున్న కడుపులో త్రిప్పుట తగ్గును.
౩. జీలకర్రను నిమ్మకయరసములో మునుగునట్లుగా వేసి ఒక రోజంతా నానబెట్టవలెను. పిదప దానిని నీడలో ఎండించి భద్రపరుచుకోవలెను. ఈ జీలకర్రను 10-12 గింజలు పరగడుపున తినుచుండిన కడుపులో త్రిప్పుట తగ్గును. 







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement