ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కంచే ఐలయ్య కి ఇంతటి పబ్లిసిటీ ఇచ్చింది మీరే ....ఏం కాదు అని అంటారా ఏంటి ?కంచే ఐలయ్య కి ఇంతటి పబ్లిసిటీ ఇచ్చింది మీరే ....ఏం కాదు అని అంటారా ఏంటి ?

అసలు పుస్తకం ఎప్పుడు వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికి తెలిసేది కాదు ....మీరు ఇంత రచ్చ చేసి ఉండకపోతే ....కాదంటారా ?

అతనికి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మిరే పబ్లిసిటీ ఇచ్చారు .....ఏం కాదంటారా ?


అసలు అలంటి పుస్తకం ఒకటి ఉన్నది అని మీరు రాస్తరోకలు చేసే వరుకు ఎవరికి తెలియదు ? Post by
 Quickandhra Social Media