Skip to main content

Who is Prasanth Kishore ? What is his strategy for YSR CP? ప్రశాంత్ కిషోరే ఎవరు ? వై.యస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అతని వ్యూహం ఏమిటి ?

  1.  ప్రశాంత్ కిషోర్  ఎవరు ?
  2. బి జే  పి  ని ప్రసన్నం చేసుకునేందుకు  ప్రశాంత్ కిషోర్ ని పాము క్రింద వాడుకున్నార ? 
  3. వై.యస్ .ఆర్  కాంగ్రెస్ లో అతని పాత్రా  ఒక షో కార్డు అని అంటున్నారు నిజమేనా  ?
  4. అతని వ్యూహం వచ్చే ఎన్నికల్లో వై.యస్ .ఆర్  కాంగ్రెస్ ని గెలిపిస్తుందా ? 
  5. తెలుగుదేశం పార్టీ కి ప్రశాంత్ కిషోర్ సమవుద్యేన ?
  6. జగన్ ముఖ్య మంత్రి కలలని ప్రశాంత్ కిషోర్ నిజం చేస్తాడ ?
  7. చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహం ముందల ప్రశాంత్ కిషోర్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లడు అనే వ్యాఖ్యలు లో ఎంత నిజం ఉంది?
  8. శోభ నాగిరెడ్డి మృతి వెనుక ఉన్న దాగి ఉన్న రహస్యలు ఏమిటి ?
  9. భుమనాగిరెడ్డి వై.యస్ .ఆర్ పార్టీ ఎందుకు విడిచిపెట్టలసి వచ్చింది?


SCROLL DOWN FOR ENGLISH VERSION

   క్విక్ ఆంధ్ర వెబ్ రిపోర్ట్ :  ⌨  :    ప్రశాంత్ కిషోర్  కొన్ని నెలలుగా తెలుగు ప్రజల నోటి వెంట అంటున్న వింటున్న
పేరు అసలు ఎవరు ఇతను . ఇతను ఒక రాజకీయ వ్యుహకర్త అని పిలవపడే ఒక పక్క వ్యాపారవేత్త అనే చెప్పాలి మరి. పూర్వం అతని వ్యూహం వల్లే బి జే  పి  గెలిసింది అనే విషయం నానుడు లో ఉన్నది. కానీ అసలు జరిగింది ఏమిటి ?


మనది ప్రజాస్వామ్య దేశం, ఒక సరి కాకపోయినా మరొక సరి అయిన ప్రభుత్వం మరుతుండలి అనేది వాస్తవము. అలాగే పదేళ్ళు   కాంగ్రెస్  ప్రభుత్వం  పైన విసికి  వేసారిపోయిన ప్రజలు  భారతీయ జనతా పార్టీ ని ఎన్నుకున్నారు. ఒక వేల ప్రశాంత్ కిశోరే వ్యుహఖర్త అయిన కాకపోయినా  భారతీయ జనత పార్టీ కేంద్రంలో 2014 న గెలవటం తధ్యం. భారత దేశం లో  2014 సంవత్యరం లో చాల తక్కువ మంది ఇంటర్నెట్ ని వాడేవారు అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఉచిత ఆఫర్ లు ఏమి లేవు.

             కేవలం చదువు వచ్చిన వాళ్ళే  వోట్ వేస్తే భారతీయ జనత పార్టీ గెలవదు అని అందరకి తెలుసు, భారత దేశం లో  టెక్నాలజీ ఇప్పుడిపుడే  అభివృద్ధి చెందుతుంది, ఈ రోజులలో కూడా స్మార్ట్ ఫోన్ ఎలాగా వాడలో అందులో అప్షన్స్ సరిగ్గ తెలియని వారు ఉన్నారు తెలుసా? .  ఇంకా అర్ధం అయ్యేలాగ  చెప్పాలి అంటే నిజంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించి  ఉంటె ఇప్పుడు  భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రం లో ప్రతిపక్షం లో కానీ లేదా పాలక పక్షంలో ఉండలి, ఒక్కసారి ఆలోచించండి .
           సోషల్ నెట్వర్క్  బూస్టింగ్ అంటే ప్రచారం లో ఒక భాగం, అంటే అదొక కళ, దాన్ని ఎన్నికలు సమయం లో ప్రశాంత్ కిషోర్ సమర్దవంతముగా వినియోగించారు అంతే. అతను భారతీయ జనత పార్టీ లో ఒక క్రియాశీలక పాత్ర పోషించారు అంతే కానీ అతని వలన భారతీయ జనత పార్టీ గెలవటం లేదా ఓడిపోవటం అనేది జరగదు, జరగలేదు. వాడుక భాష లో చెప్పాలి అంటే ఇతను ఒక జోకర్ కార్డు ఇంకా చెప్పాలి అంటే ఇతను కూరలో కరివేపాకు లాంటివాడు .  

మరి జగన్ ఇతన్ని ఎందుకు ఎంపిక చేసుకునట్టు ?
         అధిష్టనములో కాంగ్రెస్ పార్టీ కి మరో మరు ఛాన్స్ లేదు అనేది సీనియర్ రాజకీయ నాయకుల అభిప్రాయం, ఒక వేళా పదవి దక్కించుకున్న మూర్ఖ రాజ్ ను కేసులు లో నుంచి భయట పడేస్తారో లేదో అనే సందేహం ఇతని మనసును కుదేలు చేస్తుంది అనేది ఇతని సన్నిహితుల మాట.  ఈ తరుణంలో జగన్ కి ఒక అభయహస్తం కావాలి. కోర్టు తీర్పు ఆపగలిగే శక్తి లేదా అతన్ని భయటపడేసే యుక్తి కావాలి అందుకు జగన్ వేసిన వ్యూహం ప్రశాంత్ కిషోర్.

            తను ఉహించిన కార్డు తన చేతికి వచ్చింది ఆట గెలుస్తాడో లేదో తెలియదు కానీ జగన్ వ్యూహం
నిజమయ్యింది ప్రశాంత్ కిషోర్ ని పాము లాగా ఉపయోగించుకొని భారతీయ జనత పార్టీ లో పాగా వేసాడు జగన్. రూట్ మార్చాడు మేడలో శిలువను తీసి పక్కన పెట్టి స్వామిజి కాళ్ళ మీద పడ్డడు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చిన  డబ్బులకు న్యాయం జరిగింది భారతీయ జనత పార్టీ వై.యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపింది అనే వార్త షికారులు చేస్తుంది, దిని గురించి పార్టీ పెద్దలు కూడా ఏమి నోరు విప్పలేదు , వారు వేడుక చూస్తున్నారు.
కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తరువాత జగన్ సామజిక ప్రవర్తన లో కొంచెం మార్పు వచ్చింది . అతని కి ఎవరో వాస్తవ పరిస్థితులు అర్ధం అయ్యేలాగ జ్ఞానోపదేశం చేసారు, అతను ప్రశాంత్ కిషోర్ కూడా కావచ్చు. నంద్యాల ఎన్నికలో ఓటమి గెలుపుల గురించి పోటి చేసే పార్టీ అభ్యర్దులకి మరియు పార్టీ నాయకులకి తెలుసు, కానీ జగన్  ఇక్కడ అంతగా విరుచుకపడటనికి కారణం కేవలం పబ్లిసిటీ అనే చెప్పాలి    అవును ఇప్పుడు చుడండి ప్రతి మీడియా అతని పైనే దృష్టి పెట్టారు జగన్ నోరు ఎప్పుడు విప్పుతాడు అనే అంశం మీద కొన్ని వందల కెమెరాలు ఎదురు చూస్తున్నాయి. చిన్న పిల్లవాడి దగ్గెర నుంచి పండు ముసలి వాడువరుకు  ఆంధ్రప్రదేశ్ లో మరిచిపోకుండా మాట్లుడుకునే అంశం జగన్ చంద్రబాబు నాయుడు ని నడి రోడ్ లో కాల్చి చంపాలి అన్నాడు అంట అనే విషయం.జగన్ జైలు లో ఉండటం పనికిరాని పబ్లిసిటీ, కానీ అదే జగన్ ముఖ్య మంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తీ ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అతనకి పనికివచ్చే పబ్లిసిటి. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తరువాత అంతకు మునుపు ఇదే తేడ అతను దానినే వాడుకుంటున్నాడు .
              కానీ చంద్రబాబు నాయుడు అపర మేధావి వ్యుహకర్తాలకే వ్యుహకర్త. అతని రాజకీయ అనుభవం ముందల ప్రశాంత్ కిషోర్ అయిన జగన్ అయిన ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో సమానము. చంద్రబాబు నాయుడు రాజకీయలు లో ప్రవేశించిన సమయానికి  వాళ్లిదరు(జగన్ , ప్రశాంత్ కిషోర్) బహుశా ఇంట్లో పాలు తాగుతూ కార్టూన్ చూస్తుండేవారు ఏమో అనే ఒక వింత వాదన లేకపోలేదు . జగన నంద్యాల ఎన్నికలలో ఇష్టం వచినట్టు మాట్లడిన చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాను అన్నాడే తప్ప తను స్వయంగా ఎటువంటి ప్రతి వ్యాఖ్యలు చెయ్యలేదు, అది చంద్రబాబు నాయుడు కి ఉన్న రాజకీయ వివేకానికి , జగన్ అవివేకానికి వేత్యాసం.

            శోభ నాగిరెడ్డి  వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున   ఎన్నికల లో  ప్రచారం చేస్తూ వాహన ప్రమాదం లో మృతి చెందారు. రాజకీయలలో పార్టీ లు మారడం సహజమే,ఎంత పార్టీ మారిన వ్యక్తిగత విమర్శలకు దిగాకుడదు, కానీ శోభ నాగిరెడ్డి కుమార్తె విషయంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయన్ని విస్మరించి తమ పరిదికి మించి విమర్శలు చేసింది , ఆమె కట్టుకునే వస్త్రలను విమర్శించి ప్రజలలో వారి కుటుంబానికి మరింత సానుభూతి సంపాదించి పెట్టారు. అసలు రోజా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేస్తుందో లేదా తెలుగు దేశం పార్టీ కి మరొక రకంగా సహాయం చేస్తుందో తెలియిన సందిగ్ధత అవస్థ ఏర్పడింది అక్కడ. భుమనాగిరెడ్డి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఎందుకు విడవలిసి వచ్చింది అనే విషయం పైన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు అంటే భుమనాగిరెడ్డి కి ఎంత అన్యాయం జరిగితే అతను పార్టీ నుంచి అతని అంతట అతను భయటకు వస్తాడు అనే విషయం ప్రజలు ఆలోచించే విషయం అయ్యింది.
ఏది ఏమి అయిన నంద్యాల ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రం లో మంచి ఉత్కంటను నెలకొల్పుతున్నాయి.
      QUICKANDHRA WEB REPORT  :  ⌨  :               Prasanth Kishor is well  known as Political strategist  in India and the person behind the Victory of  Bharatiya Janatha Party but behind the scene matter is different.  Instead of strategist he may be called as political trader.  

        India is Democratic Country and  the Government  shall change for every five years.  Last time Bharatiya Janatha Party won the race only because of vexation on 10 years rule of Congress party but not because of any strategy or any miracle. If it is real that Prasanth Kishor strategy worked for Bharatiya Janatha Party , in 2014 election Bharatiya Janatha Party  would form Government in Andhra Pradesh instead Telugu Desam Party.

        He is a play card used by Jagan Mohan Reddy to step in for the support of Bhartiya Janatha Party. The Play card worked Jagan approached Bharatiya Janatha Party  for support and to save himself and changed scene of cross to kashyam by taking blessings of Swamiji and focusing the pictures in Media. Jagan Mohan Reddy is in need of a person who can save him from the cases registered against him, at the time of Congress Government Jagan Mohan Reddy was charged under Money laundering and several cases so Jagan Mohan Reddy have no option except to join with Bharatiya Janatha Party to save himself. As he planned he is successful by using Prasanth kishor as play card to step in the steps of Bharatiya Janatha Party. It is the opinion of the senior politicians that Congress cannot form Government in next election so Jagan have no time to drag except to bargain with Bhartiya Janatha Party.

       Nara Chandra Babu Naidu is  senior Politician , he had seen more strategist and strategies in his experience. Public talk is that  Prasanth Kishore and YS Jagan may use to drink milk and watch cartoons at their home when Chandrababu Naidu started his political career. Chandrababu Naidu had run his party on his own shoulder for a period of ten when he was in opposition  that is the capability of Chandrababu Naidu.  For example Jagan made Controversy statements in Election canvas at Nandhyala but Chandrababu Naidu remained silent and stated that He will complain to Election Comission that is Chandrababu Naidu strategy. That shows the intellectual strategy of Chandrababu Naidu and foolish strategy of Jagan.

         All the participants and leaders of the party know the result of Election in Nandhyala.  Even Jagan and Chandrababu Naidu know what happens. But Prasanth Kishore strategy at here is useful publicity controversy statements. The criminal cases against Jagan Mohan Reddy are unuseful publicity and the controversy statement s are useful publicity for the party.

         While campaigning in the election on behalf  of YSR Congress Sobha Nagireddy was dead in road accident without considering the issue at present  Roja made comments against dress sense of  her daughter which resulted a good publicity to Telugudesam Party and negative publicity to YSR Congress party. It is still confusion that whether Roja is helping Telugudesam or campaigning on behalf of YSR Congress party.  YSR Congress still didnt gave any statement why Bhumanagi Reddy left YSR that in directly shows in which consequences Bhooma Nagireddy left Party.

          Any way right now  Nadhyala bye election is a hot topic in Andhra Pradesh state.   

      


       

             
 Post by
 Quickandhra Social Media

Articles

Politics

Crime

National Politics

International Politics