ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Pakistan Spy Kid caught by Indian Army



    English Version    
            Indian Army at its control line   had taken 12 years kid from Pakistan occupied Kashmir into its custody due to the suspicious moves of that boy. The Army is interrogating that boy regarding to his suspicious moves as per the source the boy age is about 12 years and his name is Ashpak Ali Chouhan and he is from Dunger Pel at Pak Occupied Kashmir.

              The official said that the terrorist may engage this kid to spy on the moves of the Soldiers in the Control line further investigation is going on. 

    తెలుగులో    
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ చెందినా 12 ఏళ్ళ బాలుడిని భారత నియంత్రణ రేఖ దగ్గర  గస్తీ కాస్తున్న  సైనికులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ బాలుడు తివ్రవాదులచే ప్రేరేపించపడి గస్తీ సైనికులు మిధ గూడచర్యo చేసి వివరాలు తీవ్రవాదులకు అందచేసే ప్రయత్నం చేసాడు అనేది వాదన. విచారణలో ఈ బాలుడి పేరు అష్పాక్ ఆలి చౌహాన్ అని తెలిసింది అదే విధంగా ఇతను పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందినా దుంగెర్ పెల్  అనే గ్రామానికి చెందినా వ్యక్తి గా వివరాలు వెల్లడించాడు అని తెలిపారు.

  తదుపరి వివరాలు విచారణ అనంతరం తెలుపుతాము అని ఆర్మీ వారు తెలియచేసినట్టు సమాచారం.

Advertisement