ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Black Media Targeting Narendra Modi



    English Version          Telugu Version      
Our Honourable Prime Minister had taken a good decision about black money. But Some media persons are misleading the public, infact they are trying to screen Narendra Modi decision as negative. But the fact is that "Zero Result " for Black Media 'NEWS'ENSE'. Public support  Narendra Modi   decision.
How This Black Media is reacting on Modi Decision?
For example State Bank of India had given debt relief to Vijaya Mallya not exactly all of the loan amount some what about 2 lakh crores and press released it.
In political View State Bank of India had played a vital role to defame Modi black money eradication mission with support of this BLACK MEDIA.
Actually SBI (State Bank Of India ) can take its own decisions regarding to debt reliefs. Very few common man know about this. An un educated (Some people) dont know how bank system works, this BLACK MEDIA tragets those Uneducated and such common man by showing that
"Vijaya Mallya got debt relief by state bank of India"- This Black Media never shows whos decision is that debt relief,  Whether government had taken that decision or State bank of India itself taken the decision.
Its a psychological play by this Black Media
See how,  A common man (who have obtained loan ) thinks that "Government had given debt relief to this bigshots usually a cheater, I am a common man who is earning monthly salary by my hard work , If I failed to pay  monthly installments the bank will never leave, drags me to court of law under Securitization and reconstruction of financial assets and enforcement Act."
Obviously common man will become against the ruling Government that is what this BLACK MEDIA actually wants to be happen.
Why BLACK MEDIA play such wicked play against Modi Visionary Mission?
They hold the black money,  they sell the news and telecast the NEW'S'ENSE .
People want change, a change like this Right to  Economical Equality. People are welcoming the change can be observed from a popular News channel survey before an ATM center one common man replied that "We welcome the decision of Sri Narendra Modi ,Although we  face some hurdles, such hurdles are temporary".

May be this targeting BLACK MEDIA person who are telecasting against Modi Vision may possess (Sure) black money. Why not income tax department ride on this BULK BLACK MEDIA SYNDICATE, may be a state can survive from that black money.

బ్లాక్  మీడియా 
ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోది గారు దేశం లో నల్ల డబ్బే ఉండకుడదు అని ఒక  విప్లవాత్మక నిర్ణయం  తీసుకోని దాన్ని అమలు పరిచే సమయములో  కొంతమంది బ్లాక్ మీడియా  వాళ్ళు  ప్రజలు దృష్టిలో మోది ని తప్పుగా చిత్రిక్రంచటానికి ప్రయత్నించారు అని ఎటువంటి సంకోచము లేకుండా చెప్పవచ్చు. 
ఎలాగా ప్రయత్నించారు ?
విజయ మాల్య కి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారు కొంత వరుకు రుణ మాఫీ చేసిన విషయం తెలిసిందే. చాల మందికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రుణ మాఫీ విషయంలో తన సొంత నిర్ణయం తీసుకోగలదు అనే విషయం తెలియదు అందులోను  సామాన్యులకి , నిరక్షరసులకి తెలిసే అవకాశాలు తక్కువ. 
ఈ బ్లాకు మీడియా వారు ఏమి చేస్తున్నారు అంటే "విజయ్ మాల్య కి స్టేట్ బ్యాంకు రుణ మాఫీ చేసింది " ఈ ఒక్క ముక్క  మాత్రమే టెలికాస్ట్ చెయ్యడం, అసలు ఈ నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉన్నది? స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సొంతంగా తీసుకుంద? లేదా ప్రభుత్వ నిర్ణయమా ? అనే విషయం  ప్రజలకి చెప్పకపోవడం.
అ దానిదేమి ఉంది లే అనుకుంటున్నారా .....! లేదు అక్కడే ఉంది అసలు లొసుగు అంత 
సామాన్యుడు ఎలాగా ఆలోచిస్తాడో తెలుసా ?
ఇలాగ "నెలంత కష్టపడి సంపాదించి, బ్యాంకు లో తీసుకున్న  ఋణం   ఒక్క నెల కట్టకపోతే నాకు నోటీసు లు పంపిస్తారు, కోర్ట్ కి లాగుతారు , అదే ఇలాంటి మోసగాళ్ళకి ఋణ మాఫీ బాగానే చేస్తారు ఏం  ప్రభుత్వం " అని అలోచించి అతనికి తెలియకుండానే పాలకవర్గానికి వ్యతిరేకి గా మారిపోతాడు.  
అసలు ఈ బ్లాకు మీడియా కి అలాగా చెయ్యవలిసిన అవసరం ఏమిటి ?
ఎందుకంటె నల్ల డబ్బు మొత్తం వాళ్ళ  దగ్గేరే ఉన్నాయి కాబట్టి ? విలువయిన వార్త కి తగిన పారితోషికం ఎప్పుడు ఉంటది, మిగిలిందే మనం చూసేది. తొందరలో ఈ బ్లాకు మీడియా వారి మిధ కూడా ఐ.టి  దాడులు జరుగుతాయి అని వినికిడి, ఒకవేళ అదే జరిగితే మన స్టేట్ కి 5 సంవత్యరాల బడ్జెట్ ఎంతో అన్ని డబ్బులు దొరకవచ్చు.
ఇదండీ బ్లాకు మీడియా బాగోతం.    

Advertisement