ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Whether Dhruva Movie story will entertain Telugu Audience? or ?|ధృవ సినిమా కధ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా?






    English Version          Telugu Version      

Whether Dhruva Movie story will entertain Telugu Audience? or ?

Thani Ourvan is unforgettable hit in Tamil industry. Now Actor Ramcharan Teja is remaking this movie. Negative role in this movie is a keen role and heart of the movie.  A child born on a political party campaign vehicle will grow as VIP in India, an IPS officer wants to stop his activities in between that police officer will struggle a lot in that fight. Whether that police officer will succed against that VIP? is Tamil movie story. In this movie negative role is a keen role in Tamil Aravind Swami performed this role.
               Now this movie is remaked by Charan, have to wait and see whether there are any changes made in the script or not after its release.



ధృవ  సినిమా కధ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా ? ఇది ఒక విభిన్నమయిన ప్రయత్నమేనా ?
తనిఔర్వన్   తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో మరుపురాని విజయాల ఖాతా లు లోకి  వెళ్ళిన  సినిమా. ఒక తెలివైన వైట్ కాలర్  క్రిమినల్ కి ఒక ఐ.పి.ఎస్  ఆఫీసర్ కి మధ్య జరిగే  దాగుడుమూతల  ఆట  ఈ సినిమా కధ . ఈ సినిమాను రామచరణ్  తేజ రీమేక్ చేస్తున్న విషయము అందరికి తెలిసిందే .ఈ సినిమా లో ప్రతినాయుకుడు పాత్రా అందరని  ఆకట్టుకుంటుంది . తమిళ్ సినిమా లో ఈ పాత్రను అరవింద్ స్వామి చాల విభిన్నముగా పోషించారు. 
          ఒక పార్టీ కి సంబందించి ప్రచారనికి ఉపయోగించే కారు లో పుట్టి న ఒక సామాన్య పార్టీ కార్యకర్త కొడుకు భారత దేశము లో అతి పెద్ద ప్రముఖల జాబితా లోకి ఎలాగా వెళ్ళాడు, అతని అరాచకాలను ఒక ఐ.పి.ఎస్ ఆఫీసర్ ఎలాగా అడ్డుకున్నాడు, అడ్డుకున్న క్రమములో  అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురు అయినవి,  పరిస్థితులను ఎదురుకొని అ పోలీస్ ఆఫీసర్ అ ప్రముఖుడి ఫైన విజయము సాధించడా? లేదా ? అనేదే తమిళ్ సినిమా కధాంశం. 
             మరి ఈ కధ ను తెలుగు లో అదే విధముగా అనువదిస్తార లేదా ఏమి అయిన మార్పులు చేర్పులు చేస్తారా ? అనే విషయం సినిమా విడుదల అయితే కానీ చెప్పలేము? . రామచరణ్ తేజాని చూస్తే అతను పాత్రా లో ఇమిడి పోవటానికి చాల కసరత్తులు చేస్తున్నాడు అని అర్ధం అవుతున్నది. 

Advertisement