ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Uday Kiran Story as movie ? ఉదయకిరణ్ జీవిత కధ ను సినిమాగా ..............?







    English Version    
     Telugu Version      



Actor Udhayakiran  was popular once upon a time in Tollywood Industry.  Chitram, Nuvvu Nenu, Mansantha Nuvve are block buster in Tollywood. After that his life and career had drastic changes.  He faced so many hurdles in his career. What are the reasons for him to face such struggles are open secret to all the Tollywood Audience. 

Ramgopal Varma is the best director in tollywood industry, who is a capable person for picturing  Real life story to cinematic effect. 
Although there are no officially declared news about  picturing  Udhaya Kiran life story to big-screen but it may be succeed in big-screen.



ఉదయకిరణ్  ఒక్కపుడు వెండితెర ఫై కిరణిoచిన వెలుగు, కొనల్లకే పరిమితము అయిన వెలుగు ఇంకేన్నాళ్ళకి  అందని అంత దూరానికి వెళ్లి పోయింది. చిత్రం , నువ్వు నేను , మనసంత నువ్వే  అతని సినీ చరిత్ర లో మరుపురాని మైలు రాయలు. ఈ చిత్ర విజయాలు తరువాత అతని జీవితం ఎన్నో  మలుపులు తిరగింది. అ మలుపులకు కారణము ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అందరికి తెలుసు.  

రాంగోపాల్ వర్మ నిజజీవిత కధలను తెరాకేకిన్చాటములో ఎంత సిద్దహస్తుడో అందరికి తెలిసిందే.
ఒక వేళా ఉదయ కిరణ్ జీవిత కధ ను తెరకి ఎక్కిస్తే అది ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు ఎక్కువే మరి ............

Advertisement