ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Name Sake Democracy in India. Whether police are questioning democracy in India?









    English Version          Telugu Version      
Name Sake Democracy in India. Whether police are  questioning the democaratic India? wake up bro today some one else what about tomorrow, why not you?

There is a incident took place in Anantahpuram. One common man had parked his vehicle nearby the ATM center , Sub-Inspector of police ordered him to keep his vehicle at some other place, the common man refused to do so. infact according to law if it is non parking place the officer incharge of that area have to impose fine or seize the vehicle from that place take it into his custody. But this officer used to scold the common man with fifthly language, being a human being common man responded for the officers fifthly language and replied him which made this officer angry and his staff too, which resulted in beating that person till his bones broken. That common man  (Madhava Reddy) was taken into illegal custody by that officer and his staff, he was hand cuffed to cell, his clothes been removed and showcased with under ware (as per victims wife statement) beaten up ruthlessly. 


The officer who is reason for this incident states that The victim had slapped him so that he had done for him what he deserves. 
As per law the officer have to first Information report and than have to send him for remand as this case is not crucially involved in Investigation. but here the police officers didnot followed procedure as per Criminal Procedure code or as directed by the Honourable Supreme Court in the case of Arnesh Kumar Vs State of Bihar. The officers involved in this issue misused their power for satisfying their own personal ego.
See how this guy is laughing as sadist while beating victim


Whether this matter impact on Indian Tourism?
May be this matter can show impact on Indian Tourism. Because the video links regarding to this issue were reached almost world with social media effect. Every one will have a view about how friendly police system was adopted in India and how the powers been misusing in India, which is a security issue of an Individual. No one risk their life threat in the name of democratic countries.



One day why not you?
If you are driving your bike along with your sister ,wife or mother. If a police officer stops you and question vulgarly dont you react for his words if so what chance do you take after you were beaten till your bones were broken.
1) you fight to change the system 
2) change the country 
3) Adjust with the system
4) fight for your rights


See How this guy is laughing as sadist while beating victim

it is clear common man had, has, have no value in the democratic India. Andhrapradesh Police proved it visually. 
 Harishrao Scolding Police- No Reaction
Jagan Mohan Reddy Questioning IPS - No Reaction
Madhava Reddy replied for fifthly language of a Sub- Inspector - Bone reaction (Bones Broken)
Today Madhava Reddy a common man. Who is next may be you? your brother ? father? your family members?



get this article in PDF

ప్రజాస్వామ్య దేశానికీ సవాలు విసురుతున్న అధికార యంత్రాంగం ? ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న పోలీసులు ? మేలుకో బ్రదర్ ఈ రోజు వాడు ఎవ్వడో రేపు నువ్వే కావచ్చు ? ప్రశ్నించే గొంతును  బూటు కళ్ళతో ఇంకెన్నాళ్ళు తొక్కుతరు?

ఒక సామన్యుడు, ఒక  పోలీస్ దుర్బాషలను  ప్రతిఘటించినందుకు  అతని ఎముకలు విరగాకొట్టరు, ఫై గ మా జోలికి వస్తే ఇంతే అని అతని ఫైఅధికారి ఇచ్చిన స్టేట్ మెంట్  చూస్తే మన ప్రజాస్వామ్య దేశాన్ని వాళ్ళు ఎంతగా చులకన చేసి మాట్లాడుతున్నారో  , హేళన చేసి మాట్లాడుతున్నారో అర్ధమవ్వుతుంది.

అసలు మాధవరెడ్డి ని ఎంత గోరంగా కొట్టారో చూస్తే పోలీస్ బూట్లు కింద ప్రజాస్వామ్యం ఏ విధముగా నలిగిపోతుందో అర్ధమవ్వుతుంది. పార్కింగ్ లో ఉన్న బండిని పక్కకి తియామన్న పోలీస్ మాట వినలేదు అని మాధవరెడ్డి ని దుర్బాషలు ఆడిన సబ్ ఇన్స్పెక్టర్ కి సమాధానం చెప్పాడు మాధవరెడ్డి, అందుకు కోపం తెచ్చుకున్న సదరు సబ్ ఇన్స్పెక్టర్ గారు అతనిని కొట్టబోతుంటే  చెయ్య అడ్డం పెట్టాడు మాధవ రెడ్డి. అంతే డ్యూటీ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు అతని టోపీ ని పక్కకి విసేరేసి మాధవ రెడ్డి ని కొట్టడం మొదలు పెట్టాడు, అతని తో పటు ఉన్న మిగత స్టాఫ్ కూడా అతనిని కర్రలతో, బూట్ కళ్ళతో ఇష్టం వచ్చినట్టు కొట్టి పోలీస్ జీబ్ ఎక్కించారు . పోలీస్ స్టేషన్ కి తీసుకోని వెళ్లి అతని అర్ధనగ్నంగా అండర్ వేర్ మిధ నుంచో పెట్టి అతని ఎముకలు విరిగే లాగా కొట్టి రాత్రి 11:30 కి వదిలి పెట్టారు (మాధవ రెడ్డి భార్య చెప్పిన విషయం ).

సదరు సబ్ ఇన్స్పెక్టర్ గారు మాతో పెట్టుకుంటే అంతే గతి పడుతుంది అని, అయిన ఫై ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాతో పెట్టుకున్నాడు అందుకే తగిన శాస్తి చేసాము అని ప్రెస్ వాళ్ళకి స్టేట్ మెంట్ ఇచ్చారు. వీళ్ళు ఇంత దర్జాగా వాళ్ళు చేసిన పని ఒప్పుకుంటున్నారు అంటే మన దేశం లో ప్రజాస్వామ్యాన్ని  హేళన చేయటం కాకా ఇంకేమిటి చెప్పండి ?
కే టి ఆర్ ఒక్కపుడు ట్రాఫిక్ పోలీస్ ను దుర్బాష్ లాడితే  - ఏం చెయ్యలేదు 
వై .యస్ . జగన్మోహన్ రెడ్డి ఐ.పి.యస్  కేడెర్ ఆఫీసర్ ని ప్రశ్నిస్తుంటే - ఏం చెయ్యలేదు 
మాధవ రెడ్డి సామన్యుడు దుర్భాషలాడిన పోలీస్ ఆఫీసర్ చర్యలను ప్రతిఘటిస్తే  - ఎముకులు విరిచేసారు .

ఈ రోజు మాధవ రెడ్డి రేపు నువ్వు ఎందుకు కాకూడదు ? నీ అన్న ఎందుకు కాకూడదు ? నీ తమ్ముడు లేదా ని కుటుంబ సభ్యులు ఎవరు అయిన ఎందుకు కాకూడదు ?


ఒక వేళా మిరే మీ  ద్విచక్ర వాహనం ఫై  మీ అక్క నో , చెల్లి నో , భార్యనో లేదా తల్లి తండ్రులో ఎవరితోనో భయటకు వెళ్ళినప్పుడు  బండి ఆపిన పోలీస్ దుర్బషలడితే మీరు సమాధానం చెప్పరా , ప్రతిఘటించార చెప్పండి సర్ అప్పుడు ఇలాగె మీకు జరిగితే, బానిసత్వం లో బతుకుతున్నామో లేదా బతకాలని బతుకుతున్నామో అనే సందిగ్ధ అవస్థ లో వుంటార లేదా ఇప్పుడే మేలుకుంటార ?


పెద్ద ఆఫీసర్ కేసు ను తారు మరు చెయ్యడానికి ప్రయత్నాలు ?
ఈ విషయం ఫై డిపార్టమెంటల్  ఎంక్వయిరీ ని ఆదేశించారు కానీ చాల మంది ఆఫీసర్ లు ఉండటం వల్లనా ఈ ఎంక్వయిరీ ని నామ మాత్రం చెయ్యడానికి చూస్తున్నారు అనేది విశ్లేశుకుల మనోభావం . అందుకు సంబంధించి కొన్ని వాయిస్ క్లిప్స్ దొరికాయి అని వినికిడి రేపు లేదా  ఎల్లుండో  అవి  సోషల్ మీడియా లో భయటకు రావచ్చు .


Advertisement