ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Kashmora Movie Review|కాష్మోర సినిమా విశ్లేషణ










Kashmora Movie Review

కాష్మోర  సినిమా విశ్లేషణ 



కాష్మోర అనే చిత్రం యొక్క పేరుకి  సినిమా కధ కి ఏ మాత్రం సంబంధం లేదు. కధ ఆసక్తి గా ఉంటుంది ముఖ్యముగా ఫ్లాష్ బ్యాక్ లో నడిచే కధంశాన్ని బాగా చిత్రీకరించారు అనే చెప్పుకోవాలి.

కధ: కాష్మోర (కార్తి) ఒక దెయ్యాల మాంత్రికుడిగా చలామణి అవ్వుతూ మనుషుల నమ్మకాలతో వ్యాపారం చేసే స్వామిజి  పాత్రా. అతనికి అతని కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ తన కార్ వెతికి పెట్టమని కష్మోరని ఆశ్రయిస్తాడు. మోసం చెయ్యటంలో ఆరితేరిన కాష్మోర అతని కార్ వెతికి పెట్టి అ పోలీస్ ఆఫీసర్ నమ్మకాన్ని పొందగలుగుతాడు. అదే పోలీస్ ఆఫీసర్ కాష్మోర ని ఒక మంత్రి కి పరిచయం చేస్తాడు, సమస్యలలో ఉన్న అ మంత్రి ని కాష్మోర పూజలే కాపాడాయి అనే భ్రమ లో మంత్రి 500 ల కోట్లకు సంబంధించిన సొమ్ము  కాష్మోర వద్ద దాస్తాడు. ఈ మధ్యలో ఒక వృద్దుడు వచ్చి అతని బంగ్లా లో దెయ్యాలు ఉన్నాయి వాటిన్ని వదిలించమని కోరి కాష్మోర కి డబ్బు ఏరా వేస్తాడు. దెయ్యాల కోట కి కాష్మోర వెళ్ళతాడు . అదే సమయంలో  డబ్బు తీసుకోని అతని కుటుంభం పరారి లో ఉండి విషయం కాష్మోరకి తెలియ చేస్తారు. విదేశాలలో స్థిరపడవచ్చు అని కాష్మోర వేనుతిర్గుతడు కానీ కోటలో దెయ్యం అతనిని అతని కుటుంబాన్ని బందిస్తుంది. అసలు కాష్మోర కి అతని కుటుంబానికి అ కోటలో దెయ్యానికి సంబంధం ఏమిటి?  కాష్మోర తనని తన కుటుంభాన్ని ఎట్లగా రక్షించుకున్నాడు ? అసలు అ ఆత్మకి ఏమి కావాలి ? అ ఆత్మ కధ ఏంటి ? అనేదే చిత్ర  కధంశం.

+పాయింట్స్ : వినోదం , సినిమాటోగ్రఫీ , కార్తి నటన,   స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ , సందర్భానుసార సన్నివేశాలు , ఫ్లాష్ బ్యాక్ , సంగీతం 

-పాయింట్స్ : గ్రాఫిక్స్ 
  
చివరిగా :- సినిమా పర్వాలేదు, చిన్న పిల్లలను తీసుకోని వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి.  











Kashmora Movie Review

Kashmora Movie is an entertaining Movie. Although the title implies horror movie the movie the content differs for justification of the title. The story is interesting especially the flash back role is quite interesting and plays keen role in the movie. 

Story Board: Kashmora(Karthi) is cheater who manipulate the public with his tricks. Kashmora Character en cashes the beliefs of the people among the black magic and ghosts, in support to him his family members helps him out for cheating the public. As Kashmora Bussiness was successful Ghost Master one of the police officer seeks his help to find his lost car as usual Kashmora Manipulates the officer and recovers his car, the same officer entrust a minister to deal a ministers issue fortunately after manipulating the minister his problem will be solved and the minister will get belief on Kashmora and hides his property about 500 crores due to income tax problems in the house of the Kashmora. Being the cheater family all of them tries to escape with that money. In between this story one old man will approach Kashmora with a plea to help him out from a ghost house and offers him huge amount being attracted to that offer Kashmora will proceed to that Ghost house. Later he cam to know that a Real Ghost Trapped him to come to that Ghost house, not only him his family members will be trapped in that Ghost House- What is the relation between that Ghost and Kashmora and his family?, How Kashmora deals with that ghost and save himself and his family? why the Ghost need Kashmora and his family? is  rest of the story.

+ points: Entertainment, Karthi Action, Cinematography, Screenplay, Editing, Humor, Flash back, Music.

-Points:- Graphics.

Conclusion: Finally its not horror as expected. Can Watch in Theaters better avoid Kids to the show.

Advertisement