ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Kaidhi No.150 story: ఖైది నె o. 150 వ కధ - కత్తి లాంటి డైలాగు లు





 ఖైది నె o. 150 వ కధ
తమిళ్ సినిమా పరిశ్రమ లో సంచలనలు సృష్టించిన కత్తి సినిమా ని చిరంజీవి గారు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా కధ చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కి అవసరము అయిన కీలక అంశాలు అన్ని ప్రస్తావిస్తుంది, అదే కత్తి సినిమా యొక్క గొప్పతనం. మళ్ళి పొలిటికల్ రీ ఎంట్రీ కోసం ఈ కధ ని అల్లు అరవింద్ గారి సలహా తో ఎంచుకున్నారా ? లేదా కధ నచ్చి ఎంచుకున్నారా ? అనేది ప్రశ్నార్ధకం. అసలు ఈ కధ ను భరత్ దేశం లో ఏ భాష లో తీసిన అ సినిమా హిట్ కావలిసిందే, కలెక్షన్ల వర్షం కుర్పించాలిసిందే . ఈ సినిమా కధ అంత గొప్పది, కధకి అంత శక్తి ఉంది.

 ఈ కధ ని వ్రాసిన రచయత ఈ సినిమా లో దేశం లో అన్ని ప్రాంతాలు లో ఉండే ఒకే సమస్యని చాల విపులంగా, ప్రజలకు అర్ధమయ్యే లగా , అందరని ఆలోచింపచేసేలా విప్లవత్మక ముగా ఈ కధను వ్రాసుకున్నాడు. రైతు అతనికి మన ప్రస్తుత సమాజంలో ఉన్న విలువ, రైతు అతనికి భూమి మిధ ఉన్న ప్రేమ, రైతు అతనికి ప్రస్తుత కార్పొరేట్ కంపెనీ లు చేస్తున్న అన్యాయము ఈ మూడు అంశాలు చుట్టు కధ తిరుగుతుంటుంది. కధ లో వేలు పెట్టి మార్పులు చేర్పులు చేసి తమ ప్రతిభని చాటుకోవాలి అని అహానికి పోతే, సినిమా ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనే విషయంకూడా ప్రశ్నార్ధకం గానే మిగుల్తుంది .
ఈ కధను చిరంజీవి గారు చాల తెలివిగా ఎంచుకున్నారు. తమిళ్ సినిమాలో ఒక డైలాగు ఉంటుంది రైతులను ఉద్దేశించి "చాస్తేనే పట్టించుకుంటారా మనలని " అక్కడ అ సందర్భానికి విజయ చేసిన యాక్షన్ కి వెంట్రుకలు నిక్కపోడుచుకుంటవి. అదే డైలాగు చిరంజీవి గారు చెపితే ఎలాగా ఉంటాదో ఉహించండి ఒక్కసారి ? . అలాగే తమిళ్ కత్తి సినిమా లో కమ్యునిజమ్ గురించి ఒక డైలాగు ఉంటుంది "మన కడుపు నిండిన తరువాత కూడా మనం తింటే అదే వేరేవాడి తిండి అని " ఇటువంటి డైలాగు లు మెగా స్టార్ చిరంజీవి చెప్పితే ఎలాగా ఉంటాదో ఉహించండి ఒక్కసారి.
Kaidhi No.150 story:

Kaathi movie is a sensational hit in Tamil Insustry, now actor Chiraenjevi is remaking this movie as his 150th movie. The story of this movie will be one more foundation stone for Chiranjeevi political career, may be Allu Aravind may advised Chiranjeevi to select this movie to remake for re-entry of Chiranjeevi Political Career as the story of this movie has such power.

The Writer of the story had discussed the universal problem of Indian Farmers. The story revolves around farmers struggle for protecting their land from the hands of Corporate bodies and visualize how much a farmer earning reputation from society.

           Actually the story is real Hero for this particular movie. It is  universal successful story can be remaked in any language without any hesitation. If any one interferes with the story of this movie and changes any script to satisfy their ego then it is always doubtful how audience will receives the movie. Some dialogues in Kaathi movie regarding to farmers are very power full, one of them means that Whether they will recognize us only when we are dead?("చాస్తేనే పట్టించుకుంటారా మనలని ") assume what if such dailogue to be said by a star like chiranjeevi and also about communism "Some thing we eat after we are done eating is actually somebody elses("మన కడుపు నిండిన తరువాత కూడా మనం తింటే అదే వేరేవాడి తిండి అని ".)

Advertisement