ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ISAM Movie Reiew |ఇజం సినిమా విశ్లేషణ



Isam Movie Review


Isam Movie :-

Isam Movie is a different concept oriented movie which gives a message to the society by entertaining the audience. Every sequence in the movie is interesting. Especially Kalyan ram and
Jagapathibabu action stood a strong asset to this movie.

Story Board:- Kalyan Ram is undercover Journalist who reveals the secrets of white collar criminals. Jagapathibabu (Javedh Bhai) is one of the mission of the undercover operation. The story revolves around this characters.

+points:- Cinematography, Stunts, Action sequences, Concept of the story, Puri Mark

-Points:- Music

Conclusion:-  Overall this movie is worth full to watch in Theaters. you will get entertained for what you payed.
ఇజం సినిమా విశ్లేషణ 

ఇజం సినిమా ఒక సరికొత్త సంకేతాన్ని సమాజానికి అందిస్తూ అదే విధముగా ప్రేక్షకులన అలరిస్తుంది. కళ్యాణ్ రామ్ తనదయినరీతిలో  అతని నటనని ప్రదర్శించి ప్రేక్షకులని ఆకటుకున్నాడు.  అలాగే పూరి జగనాథ్ దర్శకత్వ ప్రతిభని మరోసారి వెలికి తీసాడు అనే చెప్పుకోవాలి. జగపతి బాబు క్యారెక్టర్ కూడా ఈ చిత్రా విజయంలో కీలక పాత్రా పోషించింది అనే చెప్పుకోవాలి .


చిత్ర కధ:- కళ్యాణ్ రామ్ సినిమా లో ఒక జర్నలిస్ట్ పాత్రా పోషించాడు. స్త్రింగ్ ఆపరేషన్ చేసి దాని తాలూకా వీడియోస్ ని ఒక వెబ్ సైట్ లో ప్రదర్శించటం అతను చేసే పని . హాకింగ్ నేపధ్యం లో నడిచే ఈ కధ ను దర్శకుడు చాలాబాగా  చిత్రీకరించాడు.

+పాయింట్స్ :- సినిమాటోగ్రఫీ , స్టంట్ స్, యాక్షన్ సన్నివేశాలు, సినిమా కధ , పురిజగానాథ్  దర్శకత్వ ప్రతిభ.

-పాయింట్స్ :- సంగీతం

చివరిగా :- ఈ సినిమా ని నిర్భయంగా థియేటర్ లో టికెట్ కొనుకొని చూడవచ్చు మీ డబ్బులకు పూర్తి న్యాయము జరుగుతుంది. 

Advertisement