ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Hillary or Trump







Candidate Name
Date Of Birth Professional Experience Political Experience
Hillary Diane Rodham Clinton

26th Day of October 1947 Assistant Professor, University of Arkansas Law School,1975. Attorney, Rose Law Firm, 1976-1992. Author. Former Board Member Walmart. United States Secretary of State, 2009-2013. Sworn In United States Secretary Of State, January 21,2009. Senator , United States Senate, 2001-2009. Candidate, United States President, 2008. First Lady, President Bill Clinton, 1993-2001. First Lady, State of Arkansas, 1979-1981, 1983-1992.

Candidate Name Date Of Birth Professional Experience Political Experience
Donald Trump

               
14th day of
June
1946
Chairman, Trump Hotels and Casino Resorts, Incorporated. Founder/ Chairman/ President/ Chief Executive Officer, The Trump Organization 1975-present. NO Experience

Comparisons



  1. While Comparing  Trump profile with Hillary Profile, Trump is a business man and have no experience in dealing with political issue that means Trump Shall be deemed to be a Freshers to the Political Profession.
  2. Trump is a good businessman in his life time till he had no Experience in dealing with political issues.
  3. Hillary Political Experience is United States Secretary of State, 2009-2013. Sworn In United States Secretary Of State, January 21,2009. Senator , United States Senate, 2001-2009. Candidate, United States President, 2008. First Lady, President Bill Clinton, 1993-2001. First Lady, State of Arkansas, 1979-1981, 1983-1992.

While comparing the Election Situation of USA with Andhra Pradesh if we go back once before division of Andhrapraesh and Telangana TRS being the local party of Telangana use to get succeed only in Telanagana not in Andhra area, either Telugudesam or Congress use to be the ruling party in Andhrapradesh (Before Division Of Andhra With Telangana). 

Here we can compare TRS Party with Trump and Telugudesam or Congress with Hillary. There are maximum chances for Hillary to win this Election war.  To know why here is one of the reason, as Trump have Some Group of peoples support to him can be defined as business class people rest of them are with Hillary. 

  

అభ్యర్ది పేరు పుట్టిన తేది వృత్తి నైపుణ్యం రాజకీయ అనుభవం
హిల్లరీ క్లింటన్ 26 అక్టోబర్ 1947 అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ అఫ్ అర్కాన్సాస్ లా స్కూల్ . అటర్నీ , రోజ్ లా ఫర్మ్ (లాయర్ ), 1976-1992. రచయత . వాల్మార్ట్ ఫొర్మెర్ బోర్డు మెంబెర్ . యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ అఫ్ స్టేట్ ,2009నుంచి 2013. యునైటెడ్ స్టేట్స్ సెనెట్ 2001-2009.. యునైటెడ్ స్టేట్స్ అభ్యర్ధి 2008.

అభ్యర్ది పేరు పుట్టిన తేది వృత్తి నైపుణ్యం రాజకీయ అనుభవం
డోనాల్డ్ ట్రంప్ 14 జూన్ 1946 చైర్మన్ ట్రంప్ హోటల్స్ మరియు కాసినో రిసార్ట్స్ ఇన్కార్పొరేటెడ్ . ఫౌండర్ / చైర్మన్ / ప్రెసిడెంట్ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది ట్రంప్ సంస్థ. 1975 నుంచి ఇప్పటివరుకు . అసలు అనుభవం లేదు
ఇద్దరి మధ్య వెత్యాసం

  1. డోనాల్డ్ ట్రంప్ కి హిల్లరీ కి ఉన్న  రాజకీయ అనుభవం లేదు.ట్రంప్ ఒక వ్యాపారి. రాజకీయ నికి వ్యాపారానికి చాల తేడ ఉంటుంది. 
  2. డోనాల్డ్ ట్రంప్ హిల్లరి కి రాజకీయం గా మంచి పోటి గా ఉండగాలడు  కానీ ఆమె ముందల నిలవలేడు అని అనుకునే వారు లేక పోలేదు.
ఒక్కసారి మన ఆంధ్ర ప్రదేశ్  తెలంగాణ కలిసి ఉన్నపటి  పరిస్థితులను  గుర్తుకు తెచ్చుకుంటే  అప్పటిలో టి ఆర్ ఎస్  పార్టీ కి తెలంగాణ లో మంచి పట్టు ఉన్నది అక్కడ విజయం కూడా అ పార్టీ దే కానీ రాష్ట్రం లో (అప్పటి కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ )  మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ  ప్రభుత్వన్ని ఏర్పాటు చేసేవి. అలాగే డోనాల్డ్ ట్రంప్ కి కూడా ఒక వర్గపు వోటర్ల  మద్దతు మాత్రమే ఉన్నది, మిగత  వారు మొత్తం  హిల్లరీ కి మద్దతుదారులే. అమెరికా  ఎన్నికల రణరంగం లో హిల్లరీ గెలిసె అవకాశాలే ఎక్కువ అనేది విశ్లేషకుల మనోభావం.     . 

Advertisement