ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Act in Night for Bright Future : Narendra Modi







రేపటికోసం నేటి మోది : Act in today for Future: Narendra Modi

నాయకుడి నోటి మాటతో నోటు మారింది. తరతరలుగా బ్రష్టు పట్టిన వ్యవస్థను మార్చటానికి మోది నడుము బిగించారు. మాటలు కాదు ఇక్కడ చేతలు అనే వ్యవహార శైలి ని చూపించారు నరేంద్ర మోది. నల్ల డబ్బు కోరలు పికి అ విష వలయాల నుంచి భరత్ దేశ ప్రజలకు విముక్తి కల్పించిన మహానుభావుడిగా చరిత్ర లో నిలిచిపోయే రాజకీయ యోధుడు నరేంద్ర మోది అనే చెప్పుకోవాలి. 500 వందల నోట్లు మరియు 1000 రూపాయల నోట్ల యొక్క అచ్చులను అతి తక్కువ కాలం లో మార్చి నల్లధన మూలాలని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వెయ్యటానికి వ్యూహాత్మక ఆలోచన ను రచించటం అందరు సామన్యంగా చేసే పనే కానీ అమలు పరచటము అనేది కేవలం మోది కి మాత్రమే సాధ్యం అయ్యింది. మొదటి నుంచి మోది మాట నల్ల ధనం వేట-పేదరిక నిర్ములన . అలాగే ఇచ్చిన మాట ని తప్పకుండ అమలు పరుస్తున్నారు. నల్ల ధనవంతులకు మొదటిగా మోది న్యాయ బద్దంగా టాక్స్ కడితే వారి ఫై ఎటువంటి విచారణ చెయ్యము అని మాట ఇచ్చి ఒక్క అవకాశం ఇచ్చారు కానీ ఇంకా భయటకు రాని నల్ల ధనం కోసం ఇప్పుడు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. రోగి ని ప్రేమించి రోగాన్ని ద్వేషిస్తున్నారు అనే ధోరణి లో మోది వ్యవహరిస్తున్నారు అనే చెప్పుకోవాలి మరి. 

500 వందలు మరియు 1000 రూపాయల నోట్లు ఈ రెండు రోజులలో మార్చటం ఎలాగా? ఎక్కడ మార్చాలి ? మార్చటానికి ఏమి కావాలి ? 

మీకు దగ్గెర ఉన్న పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా బ్యాంకు వద్దకు కానీ వెళ్లి మీ యొక్క అధార్ కార్డు , ఓటరు కార్డు యొక్క ఫొటోస్టాట్ కాపీ ఒకటి ఇచ్చి అక్కడ మీ డబ్బు ను చలామణి లో ఉన్న డబ్బు గా మార్చవచ్చు. 

ఈ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం ?

ముఖ్యంగా టాక్స్ ఎగనామ చేసినవారికి , ఇంట్లో డబ్బు దాచుకున్న వారికి, తీవ్రవాదులకు ఇది కొంచెం గడ్డు కాలమే సుమీ , కానీ నల్ల ధన నిర్ములన కావాలి అంటే దేశం అభివృద్ధి ని సాదించాలి అంటే , పేదరిక నిర్ములన కావాలి అంటే మోది నిర్ణయాన్ని ఏకిభావించక తప్పదు. 

ఇలాగ చేస్తే ఏంటి లాభం ?

పాత 1000 రూపాయలు మరియు 500 వందల రూపాయలా నోట్లు బటానిలు కట్టుకోవటానికి తప్ప ఎందుకు పనికిరావు. ఉదాహరణకు A అనే వ్యక్తి ఇంట్లో 100 కోట్లు ఉన్నాయి అ కోట్లు లో అన్ని 1000 రూపాయలు మరియు 500 రూపాయలు నోట్లు, రెండు రోజులలో 1000 రూపాయల మరియు 500 వందల నోట్ల ఆకృతి మారతుంది, వాటిని మార్చుకోండి అని ప్రభుత్వము ప్రకటిస్తే 100 కోట్లకి సరిపడా 100రూపాయలా నోట్లు ఏ బ్యాంకు ఇస్తుంది ఏ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది ఒకవేళ ఇచ్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు వాళ్ళని వదుల్తుందా?


The decision taken by Narendra Modi will change the fate of India future. Every politcian have plans to eradictae the black money in their debates and party meetings, but modi is only the man and leader who implemented his plan for eradicating the black money. Till now no politician from ruling party step forward to implement like this plans except modi in today for tomorrow. Changing the shape and structure of thousand rupees and five hundred rupees notes and banning previous notes within two days time is nothing but a breathless heart attack to black money holders. From starting Narendra Modi ideology is to eradicate black money and then kill poverty. He worked all his way to implement the same. He gave a single chance to the tax payers who are not disclosing their income source particularly, but the black money didnt came out as expected. So the plan was implemented finally for the future of India. 

 Where to exchange ? How to exchange previous notes?

Have to exchange the Previous currency notes of Rs.1000/- and Rs.500/- at nearest Post Office and nearest any bank, pan card is compulsory for excessive transactions. 

What is the purpose of doing this ? 

If the Currency notes structure and shape is changed the older currency notes will lost its value to be frank it will be equal to paper plate for serving dinner. For Example "A" who possess 100 crores of black money and which such 100 crores contains 1000 and 500 rupees notes, in situation like this " A" cannot exchange all his currency, if he wants to change his 100 crores black money in bank or in post office he have to be accountability for income tax department. So black money holders here is your New year greetings on behalf Modi Vision.

Advertisement