ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

గర్భాశయ క్యాన్సర్ కి కారణములు, లక్షణములు, గుర్తించటం ఎలాగా, అందుబాటులో ఉన్న చికిత్య




గర్భాశయ నిర్మాణము అనగా ఏమిటి ?

ఇది గర్భాశయములో క్రిందికి సన్నగా ఉన్నటువంటి ఒక గొట్టము. ఇది యోనిని తెరుచును.

గర్భాశయ క్యాన్సరకు గల లక్షణాలు /హెచ్చరిక ఏమిటి ?

సాధారణముగా గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఎటువంటి లక్షణాలు కనపడవు.
ఆయనప్పటకి కొన్ని సందర్భాలలో ఈ క్రింద పెరుకోబడిన లక్షణాలు కనపడును.
నెలలో అసాధారణ రక్తస్రావము, భార్య భర్త ల కలయక తరువాత, యోని పరీక్షా చేసిన తరువాత మరియు బహిష్టుల చివరి సమయములో సాధారణము కన్నా ఎక్కువగుట. బహిష్టు ఆగిన తరువాత.
యోని నుండి అధిక స్రావములు పెరుగుట (తెల్లబట్ట ఎక్కువ అగుట )

గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశ లో గుర్తించవచ్చా?

తప్పక గుర్తించవచ్చు. ప్రతి సంవత్యరం పాప్ స్మియర్ మరియు కటి (యోని) పరిక్ష చేయించుకోవడం ద్వార     

గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం ఎవరెవరికి ఉంది ?

18 సంవత్యరములు లోపు ఆడవారు లైంగిక కార్యకలపములలో పాల్గొనుట 
బహుల భర్త ఉన్న మహిళ.
భాగస్వామి చిన్న వయస్సు నుండి లైంగిక కార్యకలాపములలో పాలుగోనుట, బహుళ భాగస్వామ్యులు ఉండుట మరియు ముందే గర్భాశయ క్యాన్సర్ ఉన్న వ్యక్తీ తో సంభోగం లో పాలుగోనుట.
హెచ్.పి.వి.వైరస్ జననేంద్రియములు నుండి వ్యాపించు.
పొగ త్రాగుట వలన
రోగ నిరోధక శక్తి తగ్గి బలహీనంగా ఉన్న మహిళ 

గర్భాశయ క్యాన్సర్ కు అందుబాటులో ఉన్న చికిత్య ఏమిటి ?

గర్భాశయ క్యాన్సర్ దశను బట్టి ఒకటి లేక ఎక్కువ చికిత్య విధానాల ద్వార నిర్ధరించాబడును.
సర్జరీ .
రేడియోధేరపి చికిత్య (కిమోధేరపి తో లేదా కిమోధేరాపి లేకుండా ).
ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి చికిత్య చేసినచొ నివారణ సాధ్యం. 
  


Advertisement