ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆంధ్రప్రదేశ్ పైన ఇంత వివక్ష కి కారణం కేవలం అ పార్టీ కి ఆంధ్ర లో ఆదరణ లేనందుకేన ?


ఆంధ్రప్రదేశ్ లో బి జే పి పరిస్థితి ఏంటి ?
అసలు బి జే పి ఎందుకని  ఆంధ్రప్రదేశ్ ని అంత చులకన చేసి చూస్తుంది ? 


ఆంధ్రప్రదేశ్ లో బి జే పి పరిస్థితి ఏంటి ?

మునపటి మీద పోల్చుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాల వారుకు మెరుగు, మోడీ పాలనలోకి వచ్చిన తరువాత భారతీయ జనత పార్టీ యొక్క ప్రభావం యువత లోను మరియు చదువుకున్నవాళ్ళ లోను ఎంతో పెరుగుతు వచ్చింది. పార్టీ లో సభ్యత్వ నమోదు సంఖ్య కూడా 50% పెరిగింది. 

కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యయి అని చెప్పడానికి ఏమాత్రం సందేహ పడనవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన వ్యవహరిస్తున్న తీరే అందుకు ప్రధాన కారణము.
అసలు బి జే పి ఎందుకని  ఆంధ్రప్రదేశ్ ని అంత చులకన చేసి చూస్తుంది ? 
తగినన్ని ఏం. పి సీట్లు ఉన్నాయి కాబట్టే బి జే పి కి ఆంధ్ర ప్రదేశ్ తో ఎటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ఏరియా ప్రజలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే వార్తలు కొన్ని షికారులు చేస్తుంటే మరికొన్ని వార్తలు వేరే విధంగా షికారు చేస్తున్నాయి. 

గుజరాత్ అల్లర్ల సమయము లో మోడీ గారికి వ్యతిరేకంగా ఒక ఎన్నిక పెట్టారు అప్పటి రులింగ్ పార్టీ వారు , ఈ విషయంలో చంద్రబాబు నాయడు ని తనకి అనుకూలంగా ఓటు వెయ్యమని అడగగా, అయన సున్నితంగా తిరస్కరించారు అందుకనే మోడీ చంద్రబాబునాయుడు మీద తన పూర్వపు బాకి ఇలాగ చులకన చేసి చూస్తూ తీసుకుంటున్నారు  అనే వార్త ఇంకొకటి.

ఆంధ్రప్రదేశ్ లో బి జే పి కి పట్టు లేదు కాబట్టి, తనకి పట్టు ఉన్న రాష్ట్రాలకు చేయూతనిచ్చే కార్యక్రమం తప్ప ఇందులో వేరొక ఉద్దేశం లేదు అని అనుకునే వార్తలు మరికొన్ని .

ఏది ఏమైనా అన్నిటిలో ఉన్న కామన్ విషయం అన్ని వార్తలు వాస్తవాలకి చాల దగ్గరలో ఉన్నాయి 

చివరిగా ....!  

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి దమ్మున్న నాయకుడు , నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోని అమలుపరిచి , ఆంధ్రప్రదేశ్ సమస్యల పైన పోరాడే నాయకుడు కావాలి అప్పుడుకని కేంద్రం లొంగదు. నెమ్మిదిగా అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే జనల కళ్ళలో నిళ్ళు  తుడవటానికి  చేసే పని మాత్రమే అని చెప్పాలి . పాలక పక్షం ఇలా వ్యవహరిస్తే ప్రతిపక్షన్నికి ఇది ఒక విమర్శ అస్త్రం అవుతుంది, అసలే ఎన్నికలు కూడా ఎంతో దూరం లో లెవ్వు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని అందరికి తెలిసిందే , అందరు కడుపు రగిలిపోయి ఉన్నారు, ఈ సమయం లో నెమ్మిదిగా నత్త నడక నడిచే నాయకులతో ఎటువంటి ప్రయోజనం లేదు, ఇప్పటికి అయిన పాలక వర్గం పద్దతి మార్చుకుంటే మంచిది.      


Advertisement