ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మన దేశం లో నిరుద్యోగం ఇలాగ ఉంది

తెలుగు లో 
ప్రస్తుతం దేశం జనాభా సంఖ్యా 132 కోట్లు అ పైన మాటే, 2011 వ సంవత్యరం లో మన దేశం లో నిరోద్యోగుల సంఖ్య 12 కోట్లు, ఒక కార్మిక సంస్థ సర్వే ప్రకారం 2017 నాటికీ నిరుద్యోగుల సంఖ్య 1.83 కోట్ల మంది, 2018 నాటికీ 1.86 కోట్ల మంది, 2019 నాటికీ 1.89 కోట్లకి పెరిగే అవకాశం ఉంది , బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి, సెంటర్ అఫ్  మానిటరింగ్  ఇండియన్ ఎకానమీ ప్రకారం దేశం లో 5.8% నిరద్యోగులు ఉన్నారు, దేశం లో 65% శ్రామిక శక్తి అందుబాటులో ఉంది, 1.20 కోట్ల మంది శ్రామిక శక్తి ఉండగా 55 లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశం ఉంది ఇందులో  కేంద్ర ప్రభుత్వం భర్తీ చెయ్యవలిసిన ఉద్యోగాలు 14  లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇవ్వని నాణేనికి ఒక వైపు.

ఇంకా నాణేనికి రెండు వైపు చూస్తే మధ్య తరగతి కుటుంబాలు వారు, మధ్య తరగతిలో కొంచెం ఉన్నత స్థాయి లో ఉన్నవారు ఉద్యోగాలను ఒక స్టేటస్ గా భావిస్తారు, వీళ్ళు  వ్యాపారాలు కానీ , వ్యవసాయాలు కానీ చెయ్యటానికి ఇష్టపడరు, వారి తల్లి తండ్రులు  వీరిని అసలు అ వైపు ప్రోత్యహించారు. దేశం లో 75% జనాభ ఈ మధ్య తరగతి మరియు  కొంచెం మెరుగు కుటుంబాలే.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పధకం వాళ్ళ గ్రామలలో చాల వారుకు యువత ఉపాధి పొందుతున్నారు. కానీ స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేసేవారు మన దేశం లో  చాల తక్కువ అనే చెప్పలి.    

Advertisement