ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చదువుకుంటూనే సంపాదించటం ఇలాగ

తెలుగు లో 
క్విక్ ఆంధ్ర ఇంటర్నెట్ డెస్క్ : చదువుకునేటప్పుడు సంపాదించవచ్చు , కానీ అలాగ సంపాదించాలి అంటే ముందల ప్లానింగ్ ఉండాలి. సామాన్యముగా ఒక బి .టెక్ విద్యార్ది నలుగు సంవత్యరాల తన చదువుకునే కాలం  పూర్తి అవ్వగానే   తన ఉద్యోగ వేటలో ఉంటాడు , లేదా జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకుంటాడు. ఇందుకు అతను వేచించే సమయం చదువుకునే 4 సంవత్యరాలు ఇంకా 2 లేదా మూడు సంవత్యరాలు జాబ్ కోర్సు లు నేర్చుకోవడానికి. సుమారు 7 సంవత్యరాలు. అలాగా కాకుండా అతను /ఆమె ఇంజనీరింగ్ చదివేటప్పుడే తనకి అందుబాటులో ఉన్న రోజు కి ఒక గంట సమయాన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సు లు ఆన్లైన్ లో చెయ్యడానికి వినియోగిస్తే వాళ్ళు చదువుతునే సంపాదించవచ్చు. ఎలాగో మిరే చూడండి.

ప్రపంచం అంత ఇంటర్నెట్ తో నిండిపోయి ఉన్నది. ప్రపంచంలో 75% మంది ఇంటర్నెట్ వినియోగదారులే, అయితే చాలావరుకు వ్యాపారాలు ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి, అందుకనే ఈ కామర్స్ కి చాల డిమాండ్ పెరిగింది.
వెబ్ సైట్ లు రూపొందించాలి అంటే దాని పైన సరైన అవగాహనా ఉండాలి అందుకే w3schools.org  లాంటి వెబ్ సైట్ లు వెబ్ సైట్ రూపకల్పన చెయ్యడానికి బేసిక్స్ ని వారి వెబ్ సైట్ లో పొందుపరిచారు, అలాగే youtube లాంటి వెబ్ సైట్ ల లో ఇలాంటి విషయాల పైన ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అరటి పండు వలచి నోటిలో పెట్టినట్టు ఉంటాయి ఈ వెబ్ సైట్ ల లో పెట్టె ట్యుటోరియల్ స్ అన్ని.

నేర్చుకున్న తరువాత సంపాదించడం ఎలాగా అనుకుంటున్నారు అక్కడికే వస్తున్న. freelance.com, freelancer.com, odesk అనే వెబ్ సైట్ ల లో ఎవరికైన డేవలోప్మెంట్,  డిజైన్, కోడింగ్ లేదా వెబ్ సైట్ లు చేసే వారి కోసము వెతుకుతు కొన్ని ప్రాజెక్ట్స్ పెడతారు, డైరెక్ట్ గా రేక్విర్మేంట్ ఉన్న క్లైంట్ తన కు కావాల్సింది , తన బడ్జెట్ అన్ని వివరాలు ఇందులో పోస్ట్ చేస్తాడు. అతని బడ్జెట్ కి సరిపోయే లాగా ఎవరు అయిన బీడ్ చేసి , అ వ్యక్తీ కావలిసిన నైపుణ్యం ఉంటె వారికీ ప్రాజెక్ట్ అప్పగించి, డబ్బులు ఇస్తారు.

ఇందుకు మీకు కావలసింది ఒక ఈమెయిలు ఎకౌంటు, పని చేసే ఫోన్ నెంబర్, మీ కరెక్ట్ అడ్రస్, పే పాల్ లేదా ఇతర ఎకౌంటు ఏదైన మీకు ఆన్లైన్ ద్వార పేమెంట్ చెయ్యడానికి.
 ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యం అది ఎప్పుడు చేసుకుంటాము అనేదాని పైన మీ ఎదుగుదల ఆధార పడి ఉంటది.

Advertisement